'2.0'లో నాగ్‌కి న‌చ్చిన పాట‌

  • IndiaGlitz, [Monday,November 12 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. 'రోబో' సీక్వెల్‌గా నవంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఏషియాలోనే సెకండ్ హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీగా.. ఇండియాలోనే తొలి హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీగా సినిమా రూపొందింది.

సినిమా కోసం 550 కోట్ల‌ రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టారు. ప్ర‌స్తుతం '2.0' ఫీవ‌ర్ కొన‌సాగుతుంది. ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి ఓ పాట పాడిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట త‌న‌కెంతో న‌చ్చింద‌ని హీరో నాగార్జున ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ' ఓ బుల్లిగువ్వా ..' పాట నాకెంతో న‌చ్చిందంటూ తెలిపారు నాగార్జున‌.

More News

మ‌రోసారి సింగ‌ర్‌గా ధ‌నుష్‌

వై దిస్ కొల‌వెరి అంటూ ధ‌నుష్ క్రియేట్ చేసిన సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు.. ధ‌నుష్ పేరు దేశ‌మంతా మారు మ్రోగిపోయింది. న‌టుడిగానే కాదు..

విజ‌య‌దేవ‌ర్‌కొండలో ఒరిజినాలిటీ ఉంది - అల్లు అర్జున్‌

గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపులర్ హీరో ఇప్పుడు టాక్సీవాలా అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు.

'నేను లేను' టీజర్ విడుదల

ఓ.య‌స్‌.యం విజన్ మ‌రియు దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "నేను లేను". లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌.

బ‌న్ని కోరిక‌ను విజ‌య్ తీరుస్తాడా?

ఆదివారం టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ పంక్ష‌న్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వ‌చ్చాడు. వేదిక‌పై మాట్లాడుతూ విజ‌య్ దేవ‌ర‌కొండ

ఇద్ద‌రు హీరోయిన్ల‌తో కార్తికేయ‌

'ఆర్‌.ఎక్స్ 100'తో స‌క్సెస్ అందుకున్న హీరో కార్తికేయ త‌దుప‌రి తెలుగు, త‌మిళంలో 'హిప్పీ' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. తుపాకి, తెరి, క‌బాలి వంటి చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత క‌లైపులి థాను