నాగార్జున మల్టీస్టారర్..

  • IndiaGlitz, [Friday,May 12 2017]

కింగ్ నాగార్జున ఇప్పుడు 'రాజుగారి గ‌ది2' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా త‌ర్వాత నాగార్జున ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సోగ్గాడే చిన్ని నాయనా ప్రీక్వెల్ బంగార్రాజు సినిమా చేస్తాడ‌ని వార్తలు విన‌ప‌డుతున్నాయి.

అయితే మ‌ద్య‌లో చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున‌, నిఖిల్ కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. కూడా కానీ ఇప్పుడు చందు మొండేటి చైతుతో సినిమా చేయ‌బోతున్నాడు. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం అక్కినేని నాగార్జున‌తో వ‌రుస విజయాల మీదున్న నేచుర‌ల్ స్టార్ నాని చేతుల క‌ల‌వ‌బోతున్నాడట‌. ఓ ప్ర‌ముఖ నిర్మాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా చేయ‌డానికి ప్లాన్స్ చేస్తున్నాడ‌ట‌.

More News

అలా అనుకుంటే టూ మచ్ అవుతుంది - శర్వానంద్

'రన్ రాజా రన్','మళ్ళీ మళ్ళీ ఇదిరానిరోజు','ఎక్స్ ప్రెస్ రాజా','శతమానంభవతి'వంటి విజయాలను బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న యువ కథానాయకుడు శర్వానంద్

సింగర్ గా మారిన నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు గాయకుడిగా కొత్త అవతారం ఎత్తారు.

పవన్ సినిమాకు మరో టైటిల్ వినపడుతుంది...

పవర్స్టార్ పవన్కళ్యాణ్, స్టార్రైటర్ , డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చినబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

వచ్చిన వార్తలన్నీ అవాస్తవం - రానా

భళ్ళాల దేవగా మరోసారి తన అద్భుత నటనను ప్రదర్శించిన దగ్గుబాటి రానా ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో

కళా తపస్విని సత్కరించి, అభినందనలు తెలిపిన హీరో శ్రీకాంత్

కళా తపస్వి కె. విశ్వనాథ్ ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇప్పటికే ఆయన్ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.