కింగ్ నాగార్జున చేతుల మీదుగా "డెత్ గేమ్" టీజర్ లాంచ్

  • IndiaGlitz, [Thursday,January 13 2022]

శ్రీ సాయినాధ క్రియేషన్స్ బ్యానర్ పై అమర్ నాథ్ రెడ్డి, భాను శ్రీ, సోనీ, సురయా పర్విన్, హీరో హీరోయిన్ లుగా చేరన్ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డెత్ గేమ్.. కె.సి నూరి, రాజశేఖర్ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ను కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు...

అనంతరం కింగ్ నాగార్జున మాట్లాడుతూ : డెత్ గేమ్ చిత్ర యూనిట్ కి అల్ ద బెస్ట్ చెప్పారు...

దర్శకుడు చేరన్ మాట్లాడుతూ : డెత్ గేమ్ వినూత్నమైన కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్నామని.., సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుని మార్చిలో రీలీజ్ చేస్తామని అన్నారు...

హీరో అమర్ మాట్లాడుతూ : సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని అన్నారు.. టీజర్ రీలీజ్ చేసిన అక్కినేని నాగార్జున కి కృతఙ్ఞతలు తెలిపారు...

బ్యానర్ : శ్రీ సాయినాధ క్రియేషన్స్ హీరో హీరోయిన్ లు : అమర్ నాథ్ రెడ్డి , భాను శ్రీ ,సోనీ, సురయా పర్విన్ డైరెక్టర్ : చేరన్ నిర్మాతలు : కె.సి నూరి , రాజశేఖర్ నాయుడు ప్రొడక్షన్ హెడ్ & VFX సూపర్ వైజర్ : జి కరీం ఖాన్ నటి నటులు : ఆర్టిస్ట్: కాలకేయు ప్రభాకర్,ఆర్.జె హేమంత్,అనంత్,సమ్మెట గాంధీ,కిరీటి

More News

త్వరలో సినీ పరిశ్రమకు అనుకూలంగా జీవో : జగన్‌తో భేటీ అనంతరం చిరు వ్యాఖ్యలు

సినిమా టికెట్ ధరలు, ఇతర టాలీవుడ్‌కు సంబంధించిన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీనటుడు చిరంజీవి భేటీ ముగిసింది.

త్వరలో "దొరకునా ఇటువంటి సేవ" మూవీ

సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ మంచి సినిమా తీయడం చాలా కష్టం.. ప్రస్తుతం అక్రమ సంబంధాల కి సంబంధించిన క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది..

శ్రీవిద్యానికేతన్‌కు యూనివర్సిటీ హోదా: ‘‘ చిన్న మొలకలు... కల్ప వృక్షంగా’’ మారాయంటూ మోహన్ బాబు ట్వీట్

హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, నిర్మాతగా, విద్యావేత్తగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు

బ్యాడ్మింటన్ లీగ్‌లో కోవిడ్ కలకలం.. కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురికి పాజిటివ్

భారత్‌లో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిపుణులు చెప్పినదాని కంటే వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకపోయినా మాకేం బాధలేదు.. కానీ : రామ్‌చరణ్ హాట్ కామెంట్స్

బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’.