నాగ్ మూవీ కూడా రెండు భాగాలుగా..

  • IndiaGlitz, [Wednesday,November 14 2018]

కింగ్ నాగార్జున దాదాపు ప‌దిహేనేళ్ల త‌ర్వాత 'బ్ర‌హ్మాస్త్ర' సినిమాలో న‌టించ‌డానికి ఓకే చెప్పార‌ట నాగ్‌. ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి, నాగార్జున కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెర‌కెక్కించ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నఈ సినిమా తొలి భాగం 2019 డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానుండ‌గా త‌దుప‌రి పార్ట్‌కు సంబంధించి మరిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలుస్తాయి. క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ఫాక్స్ స్టార్ స్టూడియో బ్యాన‌ర్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతుంది.

More News

మోక్ష‌జ్ఞ‌ను డైరెక్ట్ చేయ‌బోయేదెవ‌రంటే?

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సినీ రంగ ప్ర‌వేశానికి స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంది. 'య‌న్‌.టి.ఆర్' బ‌యోపిక్‌లో రెండు, మూడు సీన్స్‌లో మోక్ష‌జ్ఞ క‌నిపిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఎన్టీఆర్ బయోపిక్ కోసం ...

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు'

'2.0' సెన్సార్ పూర్తి...

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'.

'కాంచ‌న 3' రిలీజ్ డేట్‌

రాఘ‌వ లారెన్స్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ 'కాంచ‌న' సిరీస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు పార్టులు విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించాయి.

ఆయ‌న వ‌ల్ల నాకు స్ట్రెంగ్త్‌ పెరిగింది- ప్రియాంక జ‌వాల్క‌ర్‌

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'.