close
Choose your channels

ఓం నమో వేంకటేశాయ లేటెస్ట్ అప్ డేట్..!

Tuesday, September 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని సాయికృపా ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్రై లిమిటెడ్ బ్యాన‌ర్ పై మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. హ‌థీరామ్ బాబా జీవిత క‌థ ఆధారంగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, హ‌ధీరామ్ బాబాగా నాగార్జున న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్ ఈరోజుతో పూర్త‌వుతుంది.
ఈనెల 28 నుంచి 5 రోజులు చిక్ మంగుళూరులో షూటింగ్ చేయ‌నున్నారు. అందాల తార‌లు అనుష్క‌, ప్ర‌గ్యా జైస్వాల్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ భ‌క్తిర‌స చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.