నాగార్జున రోల్ ఏంటంటే

  • IndiaGlitz, [Thursday,February 16 2017]

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పుడు ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో స‌క్సెస్‌ఫుల్ మూవీ రాజుగారి గ‌ది సీక్వెల్ రాజుగారి గ‌ది2లో న‌టించ‌డానికి రెడీ అయ్యాడు. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ్ రోల్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ట‌. వేష‌ధార‌ణ కూడా విభిన్నంగా ఉండేలా ఓంకార్ ప్లాన్ చేశాడ‌ట‌.
అతీంద్రియ శ‌క్తులున్న మెంట‌లిస్ట్ పాత్ర‌లో నాగార్జున క‌న‌ప‌డ‌బోతున్నార‌ట‌. ఎదుటివారి మ‌నోభావాల‌ను తెలుసుకుని వారితో నాగ్ ఆట‌లాడ‌తాడ‌ట‌. ఈ సినిమాలో స‌మంత ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, శీర‌త్ క‌పూర్ ఓ డ్యాన్స‌ర్ పాత్ర చేస్తుంది. ఈ సినిమాలో నాగార్జున కోసం ఖ‌రీదైన ఫ్యాన్సీ బైక్‌ను ఉప‌యోగిస్తాడ‌ట‌.

More News

కార్తీ స్పెషల్ ట్రయినింగ్...

తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో ఒకడైన కార్తీ ఇప్పుడు మణిరత్నం సినిమా చెలియాకు సంబంధించిన చిత్రీకరణనంతా పూర్తి చేసుకున్నాడు.

లక్కీ డైరెక్టర్ తో జత కడుతున్న విష్ణు...

రీసెంట్గా విడుదలైన లక్కున్నోడు చిత్రం ఆశించిన మేర విజయం సాధించక పోవడంతో మంచు విష్ణు తన నెక్ట్స్ మూవీతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే యోచనలో ఉన్నాడు.

తమిళంలో సినిమా చేస్తున్న నిహారిక..

మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక ముద్దపప్పు అవకాయ్ సహా పలు టీవీ షోస్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తర్వాత ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

మార్చి 3 న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న గుంటూరోడు

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మనోజ్ మంచు హీరోగా, బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, S.K. సత్య తెరకెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు.

శ్రీవిష్ణు హీరోగా 'మెంటల్ మదిలో' ఫస్ట్ లుక్ విడుదల!

'పెళ్లిచూపులు' చిత్రంతో తెలుగు చిత్రసీమలో చిన్నసైజు సంచలనం సృష్టించిన నిర్మాత రాజ్ కందుకూరి ఇప్పుడు 'మెంటల్ మదిలో' అంటూ మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించనున్నారు.