నాగార్జున సాంగ్ తో టైటిల్....

  • IndiaGlitz, [Monday,May 16 2016]

అక్కినేని నాగార్జున నిర్ణయంలో హీరో, హీరోయిన్ మధ్య సాగే టీజ్ సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. హాలో గురూ ప్రేమకోసమేరా జీవితం..'సాగే ఈ పాట అప్పట్లో పెద్ద హిట్ సాంగ్ గా నిలిచింది. పాట పల్లవిలను టైటిల్స్ పెట్టుకుంటున్న ఈ ట్రెండ్ ఈ సినిమా పల్లవి హాలో గురూ ప్రేమకోసమేరా జీవితం' తో ఓ సినిమా టైటిల్ ను రిజిష్టర్ చేయించారట. అది మరెవరో కాదు, ప్రేమ ఇష్క్ కాదల్ , సావిత్రి చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన ఈ యంగ్ డైరెక్టర్ త్వరలోనే ఈ సినిమాలో నటీనటులను, సాంకేతిక నిపుణుల వివరాలను తెలిజేస్తానని అన్నారు.

More News

కొర‌టాల శివ‌కు పోటీగా పూరి జ‌గ‌న్నాథ్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'బిచ్చగాడు' ప్రెస్ మీట్

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో చదలవాడ పద్మావతి మే 13న విడుదల చేశారు.

చిరు కి టార్గెట్ ఫిక్స్ చేసిన బ‌న్ని..

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఇటీవ‌ల ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ డే ప్లానింగ్ సూప‌ర్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. మ‌హేష్ స‌ర‌స‌న కాజ‌ల్, స‌మంత‌, ప్ర‌ణీత న‌టించారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన బ్ర‌హ్మోత్స‌వం ఈ నెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

24 మూవీకి మ‌హేష్ నో చెప్ప‌డానికి రీజ‌న్ ఇదే..

సూర్య హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 24. ఈ చిత్రం ఇటీవ‌ల రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ చిత్ర క‌థ‌ను డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ముందుగా మ‌హేష్ కి చెప్పార‌ని వార్త‌లు వ‌చ్చాయి.