రజనీకాంత్ సినిమాలో నానా పటేకర్ రోల్ ఏంటంటే..

  • IndiaGlitz, [Thursday,June 08 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఇప్పుడు 'కాలా' సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. అల్రెడి విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌లో ర‌జ‌నీకాంత్ లుక్ చూస్తుంటే ర‌జ‌నీ మాఫియా డాన్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడ‌నైతే అర్థ‌మైంది. ఈ సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని, బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో నానా ప‌టేక‌ర్ రూత్ లెస్ రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. పా రంజిత్ నానా ప‌టేక‌ర్ రోల్‌ను చాలా చ‌క్క‌గా డిజైన్ చేశాడ‌ట‌. హ్యుమా ఖురేషి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ముంబైలో చిత్రీక‌ర‌ణ జ‌రిగిన త‌ర్వాత చెన్నై షెడ్యూల్ ప్లానింగ్స్ జ‌రుగుతున్నాయి.

More News

'సోగ్గాడే శోభన్ కృష్ణ' సినిమాకి ఆ రెండే ప్లస్ పాయింట్స్ - దర్శకులు సాగర్

మాస్టర్ రాయగిరి సహర్ష్ గౌడ్ సమర్పణలో శ్రీశ్రీ నాగలక్ష్మీ సినిమా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై

డాక్టర్ పాత్రలో విశాల్...

తెలుగు,తమిళ చిత్రాలతో తన కంటూ ఓ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్.

గణిత ఉపాధ్యాయుడి పాత్రలో స్టార్ హీరో..

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇప్పుడు ఓ విలక్షణ పాత్రలో కనపడబోతున్నాడు.

నిర్మాతగా గర్వపడుతున్నానంటున్న శృతి...

కమల్ గారాల పట్టి శృతిహాసన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెరంగేట్రం చేసినా హీరోయిన్ గా

దాసరి మృతికి సంతాపం తెలియజేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

దర్శకరత్న దాసరి నారాయణ రావు స్వర్గస్తులైన నేపథ్యంలో బుధవారం ఉదయం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్