రాజకీయ నాయకుడిగా నందమూరి హీరో...

  • IndiaGlitz, [Tuesday,March 21 2017]

హీరో, నిర్మాత అయిన నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ ఇజ‌మ్ త‌ర్వాత హీరోగా ఏ సినిమా చేయ‌కుండా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్‌లో త‌మ్ముడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, బాబీ కాంబినేష‌న్‌లో జై ల‌వ‌కుశ(విన‌ప‌డుతున్న టైటిల్‌) సినిమా నిర్మాణానికి రంగం సిద్ధం చేశాడు. ప్ర‌స్తుత సినిమా నిర్మాణ ద‌శ‌లో ఉంది. ఇప్పుడు క‌ళ్యాణ్‌రామ్ హీరోగా సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతుంది.
ఉపేంద్ర అనే కొత్త ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్‌రామ్ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఎ.య‌స్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్‌రామ్ సినిమా చేస్తాడ‌ని న్యూస్ వ‌చ్చింది. కానీ ఇప్పుడు క‌ళ్యాణ్‌రామ్ ట‌ర్న్ తీసుకుని కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలుస్తాయి.

More News

మున్నాభాయ్ కు గాయాలు

బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్దత్కు సినిమా షూటింగ్లో గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే..ప్రస్తుతం సంజయ్దత్ భూమి అనే సినిమాలో నటిస్తున్నాడు.

మలయాళంలోకి ధనుష్

తమిళ హీరో ధనుష్కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తమిళంలో హీరోగానే కాదు, నిర్మాతగా కూడా ధనుష్ సినిమాలను చేస్తున్నాడు. వండర్ బార్స్ బ్యానర్పై తన టెస్ట్కు తగిన విధంగా ధనుష్ నిర్మాతగా రాణిస్తున్నాడు.

కంటెంటే 'నేనోరకం' సక్సెస్ కు ప్రధాన కారణం - శరత్ కుమార్

కంటెంటే హైలెట్ తెరకెక్కిన సినిమాలకు ఎప్పుడు ప్రేక్షకాదరణ ఉంటుందని నేనోరకం సినిమా మరోసారి ఫ్రూవ్ చెసిందన్నారు శరత్ కుమార్. సాయిరామ్ శంకర్ హీరోగా, శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం" నేనోరకం".

టాప్ డైరక్టర్స్ ను ఆకట్టుకున్న '16'

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్పై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో రెహమాన్, ప్రకాష్ విజయ్ రాఘవన్, అశ్విన్ కుమార్ తదితరులు తారాగణంగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మాతగా రూపొందిన చిత్రం `16`.

'చెలియా' మణిరత్నంగారి స్టయిల్లో ఉండే ఇన్ టెన్స్ లవ్ స్టోరీ - కార్తీ

దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై మద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం `చెలియా`. కార్తీ, అదితిరావ్ హైదరీ జంటగా నటించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకుడు.