సినిమా హాల్ ఎన్ టర్ టైన్ మెంట్ లో నందితా శ్వేత

  • IndiaGlitz, [Monday,November 05 2018]

కొత్తతరం ఆలోచనలు రూపం అయిన సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లోకి మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ నందితశ్వేత అడుగు పెట్టింది. ఈ బ్యానర్ నుండి వస్తున్న తొలి చిత్రం లో లీడ్ పాత్ర కు ప్రాణం పోయబోతుంది. 'ఎక్కడికి పోతావ్ చిన్నవాడ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన నందిత తమిళంలో స్ట్ర్రాంగ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.

సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్ లో ప్రారంభం అవుతున్న ఈ మూవీ కథ తనను చాలా ఇంప్రెస్ చేసిందని ట్విట్టర్ ద్వారా తన ఆనందం తెలయజేసింది. త్వరలో ప్రారంభం అయ్యే ఈ మూవీ కి సంగీతం సురేష్ బొబ్బిలి, దర్శకుడు చిన్నిక్రిష్ణ.

ఈ మూవీ ప్రారంభం రోజునే కంటెంట్ కి రిలేట్ అయ్యే ఒక టీజర్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. నందిత శ్వేత లీడ్ రోల్ ప్లే చేసే ఈమూవీ లో మిగిలిన నటీ నటులను త్వరలోనే ప్రకటిస్తారు. సినిమా పై ఉండే ప్యాషన్ కి రూపం అయిన సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ కి నిర్మాతలు అహితేజ బెల్లంకొండ,సురేష్ వర్మ అల్లూరి

More News

రామ్ చరణ్ బోయపాటిల ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

వెంకీతో ప్రేమ కథ చిత్రాల దర్శకుడు

'మేము వయసుకు వచ్చాము' 'సినిమా చూపిస్తా మామ' 'నేను లోకల్' అంటూ దర్శకుడు త్రినాథ రావు నక్కిన కెరియర్ ఆరంభం నుండి వరుసగా ప్రేమ కథ చిత్రాలను చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.

'ఎఫ్ 2' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

విభిన్న‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ కొత్త‌దనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెకంటేశ్‌... ఫిదా, తొలి ప్రేమ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించిన

నవంబర్ 10 న 'అమర్ అక్బర్ ఆంటోనీ ' ప్రీ రిలీజ్ ఈవెంట్, నవంబర్ 16 న సినిమా విడుదల

మాస్ మహరాజా రవితేజ, గ్లామర్ బ్యూటీ ఇలియానా జంటగా  శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ' అమర్ అక్బర్ ఆంటోనీ '..

టీడీపి-కాంగ్రెస్ పొత్తు ఎన్టీఆర్ బయోపిక్ కి దెబ్బ కానుందా...

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'యన్ టి ఆర్'. నందమూరి బాలకృష్ణ  ఈ చిత్రమో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు.