తండ్రి అయిన నాని...

  • IndiaGlitz, [Wednesday,March 29 2017]

హీరో నాని తండ్రి అయ్యాడు...ఇప్పుడున్న యంగ్ హీరోస్‌లో వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న నాని ఇప్పుడు కొత్తగా తండ్రి బాధ్య‌త‌లను చేప‌ట్టాడు. నాని, అంజ‌నాల వివాహం 2012లో జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు ఈరోజు అంటే ఉగాది సంద‌ర్భంగా ఓ అబ్బాయి ప‌ట్టాడు. త‌ల్లి బిడ్డ క్షేమంగా ఉన్నార‌ని హాస్పిట‌ల్ వ‌ర్గాల స‌మాచారం.

More News

బాలయ్య , పూరి టైటిల్...

నందమూరి బాలకృష్ణ,పూరి జగన్నాథ్ ల రేర్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే

రాజ్ తరుణ్ 'అంధగాడు' రిలీజ్ డేట్

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ లో ఈడోరకం-ఆడోరకం,

కీరవాణిపై నెటిజన్ల విసుర్లు...

బాహుబలి చిత్రం తర్వాత తానింక సెలక్టివ్ గా సినిమాలు చేస్తానని చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి.

ఉగాది సందర్భంగా 'అమీ తుమీ' ఫస్ట్ లుక్ విడుదల!

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ "అమీ తుమీ". వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు.

'రోగ్'తో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా వుంది - ఇషాన్

డాషింగ్డైరెక్టర్పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'చిరుత'తో హీరోగా పరిచయమైన రామ్చరణ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ గా స్టార్ హీరో ఇమేజ్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే.