నాని ప్లాన్ మారింది

  • IndiaGlitz, [Friday,January 06 2017]

'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం', 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌', 'కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌', 'జెంటిల్ మ‌న్‌', మ‌జ్ను'..వ‌రుస ఐదు చిత్రాల స‌క్సెస్‌తో ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో "సినిమా చూపిస్తా మామా" చిత్రానికి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'నేను లోక‌ల్‌'.
"ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్‌...క్యాప్ష‌న్‌. ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఈ ఆల్బ‌మ్ నుండి ఓ సాంగ్‌ను ఈరోజు అంటే జ‌న‌వ‌రి 6న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ప్లాన్ మారింది. సినిమా సింగిల్‌ను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌.

More News

రొమాంటిక్ థ్రిల్లర్ లో రోహిత్....

విభిన్నమైక కథలు,క్యారెక్టర్స్ తో వరుస సినిమాలను చేస్తున్న హీరో నారా రోహిత్

మహేష్ సినిమానే చేస్తున్న వెంకీ

విక్టరీ వెంకటేష్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను భారీ రేంజ్లో తెరకెక్కించడానికి డైరెక్టర్ పూరి ప్లాన్ చేశాడట.

విజయేంద్ర ప్రసాద్ శ్రీవల్లీ టీజర్ కు అద్భుత స్పందన..!

బాహుబలి,భజరంగీ భాయిజాన్ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న కథా రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం

విలక్షణ నటుడు మోహ‌న్ బాబుకు పాండిచేరి ప్రభుత్వం సన్మానం!

నటుడిగా, వ్యక్తిగా డా.మోహన్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత అయిన మోహన్ బాబుకు ఈరోజు సాయంత్రం యానాంలో జరగనున్న వేడుకల్లో పాండిచేరి ప్రభుత్వం ప్రత్యేక సన్మానం చేయనుంది.

బాహుబ‌లి 2 కి గుమ్మ‌డికాయ కొట్టేసిన ప్ర‌భాస్..!

ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2. డిసెంబ‌ర్ 31 కి బాహుబ‌లి 2 షూటింగ్ పూర్తి చేసి గుమ్మ‌డికాయ కొట్ట‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.