క‌థానాయకుడిగా 9 ఏళ్లు పూర్తిచేసుకున్న నాని

  • IndiaGlitz, [Tuesday,September 05 2017]

కొంద‌రి న‌ట‌న చూస్తే వారేదో న‌టిస్తున్న‌ట్లు అనిపించ‌దు. మ‌న ప‌క్కింటి అబ్బాయినో, అమ్మాయినో తెరపై చూస్తున్నామ‌నిపిస్తుంది. అలాంటి ప‌క్కింటి అబ్బాయి త‌ర‌హా పాత్ర‌ల్లో ఇట్టే ఒదిగిపోయి.. స‌హ‌జ‌న‌టుడుగా పేరు తెచ్చుకున్నాడు నాని. స‌హాయ ద‌ర్శ‌కుడిగా కెరీర్ మొద‌లుపెట్టిన నాని.. 'అష్టాచ‌మ్మా' చిత్రంతో క‌థానాయ‌కుడిగా తెరంగేట్రం చేశాడు.

'అష్టాచ‌మ్మా'లో క‌ల‌ర్స్ స్వాతి చుట్టూ క‌థ తిరిగినా.. రాంబాబు పాత్ర‌లో నాని వినోదం పండించిన తీరు ఆ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నాని న‌ట‌న‌కి శ్రీ‌కారం చుట్టిన ఆ 'అష్టాచ‌మ్మా' విడుద‌లైంది.. సెప్టెంబ‌ర్ 5, 2008న. అంటే.. నేటితో నాని క‌థానాయ‌కుడిగా 9 వ‌సంతాలను పూర్తిచేసుకున్నాడ‌న్న‌మాట‌.

More News

వందేమాతరం శ్రీనివాస్ కు 'కాళోజి' పురస్కారం

ప్రజా కవి,పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా

ఆస్కార్ అవార్డుల దేశీయ కమెటీ ఛైర్మెన్ గా ఎన్నికైన సివిరెడ్డి

ప్రపంచ సినిమాలో మేటి అయిన ఆస్కార్ అవార్డు కమెటీకి భారత దేశపు సినిమాను ఎంపిక చేసే కమెటీకి ఛైర్మెన్ గా ప్రముఖ దర్శకుడు నిర్మాత సివిరెడ్డి ఎంపిక అయ్యారు..

మెగాస్టార్ ఆవిష్కరించిన ఇంద్రసేన ఫస్ట్ లుక్

వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో    తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంథోని తాజాగా నటిస్తొన్న చిత్రం "ఇంద్రసేన".

వెండితెర మీద మరో ఆసక్తికరమైన బయోపిక్!

ప్రస్తుతం బయోపిక్ లు వెండితెరను ఏలుతున్నాయి.ఆ మధ్య 'దంగల్ ' లో

వెంకీ ఇంకోసారి ఒప్పుకున్నాడోచ్!

విక్టరీ వెంకటేశ్ ఎప్పుడూ రొటీన్ ని ఫాలో కావాలని అనుకోరు.