నాని డబుల్ 'ధమాకా'

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]

కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ' చిత్రంతో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న హీరో నాని ఇప్పుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాని డ‌బుల్ రోల్ చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బందిపోటు' చిత్రం త‌ర్వాత ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ఇది. అంతే కాకుండా అష్టాచ‌మ్మా' త‌ర్వాత నాని, ఇంద్ర‌గంటిల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి ధ‌మాకా' అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఈ చిత్రంలో నివేదిత థామ‌స్‌, సుర‌భి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

More News

కృష్ణాష్ట‌మిలో బ్ర‌హ్మి కొత్త అవ‌తారం

బ్ర‌హ్మానందం కు గ‌త సంవ‌త్సరం నుంచి స‌రైన సినిమా రాక‌పోవ‌డం...అత‌ని క్యారెక్ట‌ర్ పండ‌క‌పోవ‌డంతో...ఇక బ్ర‌హ్మి ప‌నైపోయింది అనుకున్నారు.

క‌ళ్యాణ వైభోగ‌మే రిలీజ్ డేట్

యువ హీరో నాగ శౌర్య న‌టించిన తాజా చిత్రం క‌ళ్యాణ వైభోగ‌మే. ఈ చిత్రాన్ని అలా...మొద‌లైంది చిత్రంతో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ నంద‌నీ రెడ్డి తెర‌కెక్కించారు.

రాయ‌బారి వాయిదాకి కార‌ణం ఇదే...

వ‌రుణ్ తేజ్ - క్రిష్ కాంబినేష‌న్లో రూపొందిన కంచె క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించ‌డంతో వీరిద్ద‌రూ క‌ల‌సి రాయ‌బారి సినిమా చేయాల‌నుకున్నారు.

కృష్ణ గాడి వీర విజయ యాత్ర...

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ.

నెక్ట్స్ఇయర్ టు మూవీస్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ప్రభాస్...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.