మిలియన్ డాలర్స్ క్లబ్ లోకి నాని

  • IndiaGlitz, [Thursday,February 16 2017]

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా దిల్‌రాజు నిర్మాత‌గా త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన క్యారెక్ట‌ర్ బేస్‌డ్ ల‌వ్‌స్టోరీ 'నేను లోక‌ల్‌'. ఫిబ్ర‌వ‌రి 3న విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్‌తో భారీ ఓపెనింగ్స్‌ను సాధించింది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో కూడా నేను లోక‌ల్ మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తుంది.
తొలి మూడు రోజుల్లోనే హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల మార్కును దాటేసిన ఈ చిత్రం మిలియ‌న్ డాల‌ర్స్ సాధించి నాని కెరీర్‌లో మిలియ‌న్ డాల‌ర్స్‌ను సాధించిన మూడో సినిమాగా నానికి ఓ రికార్డును సాధించి పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాని ఈగ‌, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రాల‌తో ఓవ‌ర్‌సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్ హీరో అయ్యాడు. తాజాగా నేను లోక‌ల్‌తో మూడోసారి ఈ క్రెడిట్‌ను త‌న సొంతం చేసుకున్నాడు.

More News

నాగార్జున రోల్ ఏంటంటే

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పుడు ఓంకార్ దర్శకత్వంలో సక్సెస్ఫుల్ మూవీ రాజుగారి గది సీక్వెల్ రాజుగారి గది2లో నటించడానికి రెడీ అయ్యాడు. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ్ రోల్ చాలా డిఫరెంట్గా ఉంటుందట.

కార్తీ స్పెషల్ ట్రయినింగ్...

తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో ఒకడైన కార్తీ ఇప్పుడు మణిరత్నం సినిమా చెలియాకు సంబంధించిన చిత్రీకరణనంతా పూర్తి చేసుకున్నాడు.

లక్కీ డైరెక్టర్ తో జత కడుతున్న విష్ణు...

రీసెంట్గా విడుదలైన లక్కున్నోడు చిత్రం ఆశించిన మేర విజయం సాధించక పోవడంతో మంచు విష్ణు తన నెక్ట్స్ మూవీతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే యోచనలో ఉన్నాడు.

తమిళంలో సినిమా చేస్తున్న నిహారిక..

మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక ముద్దపప్పు అవకాయ్ సహా పలు టీవీ షోస్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తర్వాత ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

మార్చి 3 న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న గుంటూరోడు

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మనోజ్ మంచు హీరోగా, బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, S.K. సత్య తెరకెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు.