close
Choose your channels

నానికి ఆత్రేయ స‌మ‌స్య‌ను క్రియేట్ చేశాడా ?

Tuesday, June 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నానికి ఆత్రేయ స‌మ‌స్య‌ను క్రియేట్ చేశాడా?

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `నాని గ్యాంగ్ లీడ‌ర్‌`. ఆగ‌స్ట్ 30న సినిమా విడుద‌ల‌వుతుంది. త్వ‌ర‌లోనే చిత్రీక‌ర‌ణ పూర్తి కానున్న ఈ సినిమాకు ఓ స‌మ‌స్య ఎదురైంది. అదేంటంటే.. ఇటీవ‌ల విడుద‌లైన `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌` సినిమాలో క‌థ‌లోని ట్విస్టులు, గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలో ట్విస్టులను పోలి ఉంటాయ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

మ‌రి గాసిప్స్‌పై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.