నాని క్లారిటీ ఇచ్చేశాడు...

  • IndiaGlitz, [Saturday,July 15 2017]

వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు దిల్‌రాజు నిర్మాణంలో 'ఎంసిఎ' సినిమా చేస్తున్నాడు. త‌దుప‌రి నాని ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై ఈరోజు నాని అంద‌రికీ క్లారిటీ ఇచ్చేశాడు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ద్వారా నాని త‌న నెక్ట్స్ మూవీని మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కత్వంలో చేస్తున్నాడు.

ఈ సినిమాకు 'కృష్ణార్జున యుద్ధం' అనే టైటిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. ఇందులో నాని ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా విడుద‌లైంది. మ‌రి కృష్ణుడిగా, అర్జునుడిగా నాని ఎలా మెప్పిస్తాడో చూడాల్సిందే. నాని రీసెంట్ మూవీ నిన్ను కోరి మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమా స‌క్సెస్ బ్లాక్ బ‌స్ట‌ర్ సెలబ్రేష‌న్స్‌ను విజ‌య‌వాడ‌లో రేపు నిర్వ‌హించ‌నున్నారు.

More News

త్రిష సినిమా కోసం మరి అన్ని లొకేషన్స్..

మూడు పదులు వయసు దాటినా,నేటి తరం హీరోయిన్స్ తో ఢీ అంటే ఢీ అంటుంది చెన్నై సొగసరి త్రిష.

హీరో ఫిక్సయ్యాడా..?

బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటాడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే యాక్షన్ ఎంటర్ టైనర్ 'పిఎస్ వి గరుడవేగ 126.18ఎం' - ప్రవీణ్ సత్తారు

అంకుశం,అగ్రహం,మగాడు వంటి పవర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్ గా వెండితెర పై ప్రేక్షకులను మెప్పించిన డా.రాజశేఖర్ టఫ్ పోలీస్ ఆఫీసర్ గా జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో

'రా.రా...' లో మరో గీతం 'గల్లాటే గల్లాటే' విడుదల

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెలలోనే విడుదల కాబోతోంది.

ప్రేమిక ను చిన్న మూవీగా చూడకండి...

తనీష్, శృతి యుగళ్ జంటగా నటించిన మూవీ ప్రేమిక. ఈ మూవీని దేశాయ్ ఆర్ట్స్ పతాకంపై దేశాల లక్ష్మయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మాటలు, దర్శకత్వం మహేంద్ర. ఈ సినిమా టీజర్ ను ఫిల్మ్ చాంబర్ లో జరిగిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది.