నాని హీరోయిన్ ఫిక్స్‌..

  • IndiaGlitz, [Thursday,August 16 2018]

నేచుర‌ల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజ‌న్‌తో పాటు.. రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి నాగార్జున‌తో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ 'దేవ‌దాస్‌' కాగా.. మ‌రోటి 'మ‌ళ్ళీరావా' ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో 'జెర్సీ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాస‌న్ స‌హా కొంత మంది పేర్లు వినిపించినా.. చివ‌రికి ద‌ర్శ‌క నిర్మాత‌లు కొత్త హీరోయిన్ వైపుకే మొగ్గు చూపార‌ట‌. మ‌ల‌యాళీ మ‌ద్దుగుమ్మ రెబ్బా మోనిక జాన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఈమె తెలుగు, త‌మిళంలో న‌టిస్తున్న ఓ హీరోయిన్‌కి క‌జిన్ అవుతుంద‌ని స‌మాచారం.

ఈ జెర్సీ చిత్రంలో నాని మూడు షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ షేడ్స్‌లో నల‌బై ఏళ్లు వ‌యసున్న వ్య‌క్తిగా కూడా నాని క‌నిపిస్తాడ‌ట‌. ఇంత‌కు ముందు 'ఎటో వెళ్ళిపోయింది మ‌న‌సు' చిత్రంలో నాని మూడు షేడ్స్‌లో న‌టించినా.. న‌ల‌బై ఏళ్ల వ్య‌క్తిగా క‌న‌ప‌డ‌లేదు. అయితే జెర్సీలో మ‌ధ్య వ‌య‌స్కుడిగా క‌న‌ప‌డ‌నుండ‌టం విశేషం.

More News

జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌...

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌కి రంగం సిద్ధ‌మైంది. 'య‌న్‌.టి.ఆర్‌' బ‌యోపిక్ నిర్మాత‌ల్లో ఒక‌రైన విష్ణు ఇందుకూరి ఈ బ‌యోపిక్‌ను నిర్మించనున్నారు.

వినాయక్ చేతుల మీదుగా 'శుభలేఖ+లు' రెండో వీడియో సాంగ్

పెళ్లి అంటే నమ్మకంపై మాత్రమే నిలబడే బంధం. అంటే ఆ తంతు నిజాయితీగా జరగాలి.

సుధీర్ బాబు, మెహ్రీన్ జంట‌గా రిజ్వాన్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.2

స‌మ్మోహ‌నం సినిమాతో విజ‌యం అందుకున్న సుధీర్ బాబు కొత్త సినిమా ఆగ‌స్ట్ 17న రామానాయుడు స్టూడియోస్ లో మొద‌లు కానుంది.

మాస్+ యాక్ష‌న్ = 'అర‌వింద స‌మేత' టీజ‌ర్‌

'మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? ....

జ‌య‌ప్ర‌ద‌గా..జ‌య‌సుధ‌గా..

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో పోషిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.