విక్ర‌మ్‌కుమార్‌తో నాని?

  • IndiaGlitz, [Sunday,November 04 2018]

'13బి, మ‌నం, ఇష్క్‌, 24, హ‌లో' వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన దర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ త్వ‌ర‌లోనే నేచ‌ర‌ల్ స్టార్ నానితో సినిమా చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. నిజానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, విక్ర‌మ్ కాంబినేష‌న్‌లో గీతాఆర్ట్స్ ఓ సినిమా చేయాల్సింది. కానీ ఎందుక‌నో సినిమా ఆగిపోయింది.

దీంతో విక్ర‌మ్ కుమార్ నానిని క‌లిసి స్క్రిప్ట్ వినించాడ‌ట‌. నాని ఓకే చెప్పాడ‌ట‌. ఈ ఏడాది చివ‌ర్లో ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఆ వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయి. బ‌న్ని ఇప్పుడు గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో 'జెర్సీ' సినిమా చేస్తున్నాడు.

More News

ఫ్యాన్సీ రేటుకు 'య‌న్‌.టి.ఆర్' ఓవ‌ర్‌సీస్ హ‌క్కులు

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి 'ఎన్టీఆర్' బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. అందులో మొద‌టిది 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది.

'ఓడియ‌న్' చిత్రం తెలుగు హక్కులు ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్న‌ 'ద‌గ్గుపాటి క్రియేషన్స్'

మూవీ లెజెండ్ మెహ‌న్ లాల్ మలయాళం లో నటిస్తున్న అత్యంత భారీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ "ఓడియ‌న్". ఈ చిత్రానికి అక్క‌డే కాకుండా తెలుగు ట్రేడ్ లో కూడా చాలా మంచి క్రేజ్ వుంది.

విశాల్‌, త‌మ‌న్నా మ‌రోసారి?

త‌మిళంలో 'క‌త్తి సండై' పేరుతో విశాల్, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రాన్ని తెలుగులో 'ఒక్క‌డొచ్చాడు' పేరుతో తెలుగులో విడుద‌ల చేశారు.

'2.0' కోసం కీర‌వాణి

ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్‌, అక్ష‌య‌కుమార్‌, అమీ జాక్స‌న్ కాంబినేష‌న్‌లో రూపొందిన సైంటిఫిక‌ల్ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ '2.0'.

న‌టుడిగా మారుతున్న ద‌ర్శ‌కుడు

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ త్వ‌ర‌లోనే న‌టుడిగా తెర‌పై క‌న‌ప‌డ‌బోతున్నారు. ఏ సినిమాలో అని అనుకుంటున్నారా?