బాలీవుడ్‌కి నాని మూవీ...

  • IndiaGlitz, [Wednesday,September 06 2017]


వ‌రుస చిత్రాల‌ను సాధిస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన చిత్రం 'నిన్ను కోరి'. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుద‌లై సూప‌ర్‌హిట్ అయ్యింది. ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌నున్నార‌ట‌.

ఈ చిత్ర స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రించిన కోన‌వెంక‌ట్ బాలీవుడ్ మేక‌ర్ సంజ‌య్ లీలా బ‌న్సాలీతో రీమేక్ గురించి చ‌ర్చించాడ‌ట‌. నిన్నుకోరి సినిమా విడుద‌ల‌కు ముందు ఈ సినిమా బాలీవుడ్ మూవీ హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్‌లా ఉంద‌ని వార్త‌లు వినిపించాయి.

దీనిపై కూడా వీరి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌ట‌. అయితే సంజ‌య్ లీలా బ‌న్సాలీ సినిమా చూసి రీమేక్ చేయ‌డానికి అంగీక‌రించాడ‌ట‌. నాని పాత్ర‌లో వ‌రుణ్ ధావ‌న్ చేయ‌నున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

నితిన్ లాగే వరుణ్ తేజ్ కూడా..

కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినా..

ఒక్కడు మిగిలాడు రిలీజ్ వాయిదా

మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఒక్కడు మిగిలాడు.

నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటనకి 40 ఏళ్లు..

హాస్య కథానాయకుడికి స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్.

సెప్టెంబర్ 7న 'మహనుభావుడు' టైటిల్ సాంగ్ సింగిల్ విడుదల

శర్వానంద్ హీరోగా,మెహ్రీన్ హీరోయిన్ గా,మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియోషన్స్

క‌థానాయకుడిగా 9 ఏళ్లు పూర్తిచేసుకున్న నాని

కొంద‌రి న‌ట‌న చూస్తే వారేదో న‌టిస్తున్న‌ట్లు అనిపించ‌దు. మ‌న ప‌క్కింటి అబ్బాయినో, అమ్మాయినో తెరపై చూస్తున్నామ‌నిపిస్తుంది. అలాంటి ప‌క్కింటి అబ్బాయి త‌ర‌హా పాత్ర‌ల్లో ఇట్టే ఒదిగిపోయి.. స‌హ‌జ‌న‌టుడుగా పేరు తెచ్చుకున్నాడు నాని.