అడ్డాల‌తో నాని

  • IndiaGlitz, [Wednesday,October 24 2018]

కొత్త బంగారులోకం, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రాలతో ఫ్యామిలీ చిత్రాల‌ను ఎమోషన్స్‌తో చ‌క్క‌గా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల‌. అయితే బ్ర‌హ్మోత్స‌వం డిజాస్ట‌ర్‌తో త‌న కెరీర్ మ‌ళ్లీ జీరోకి ప‌డిపోయింది. ఎలాగైతేనేం ఓ స్క్రిప్ట్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మైపోయాడు.

ఈ చిత్రంలో నాని హీరోగా న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో నిర్మిత‌మ‌వ‌నున్న ఈ సినిమా నాని ప్ర‌స్తుతం చేస్తున్న 'జెర్సీ' త‌ర్వాత ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయట‌. ఈలోపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను పూర్తి చేసుకుంటాడు డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల‌.

More News

నాలుగు భాష‌ల్లో 'భైర‌వ‌గీత‌'

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'భైర‌వ గీత‌'.

త‌మిళంలో పాయల్ స్టార్ట్ చేసింది..

తొలి చిత్రం 'ఆర్‌.ఎక్స్ 100' చిత్రంలో గ్లామ‌ర్‌తోనే కాదు.. పెర్ఫామెన్స్‌తో కూడా మెప్పించిన హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌.

తిత్లీ తుపాను బాధితుల‌కు రూ.10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌

ప్ర‌కృతి మాన‌వుడిపై క‌న్నెర జేసిన ప్ర‌తిసారీ మ‌నిషికి మ‌నిషే తోడుగా నిల‌బ‌డుతున్నాడు. ఇది చాలా సందర్భాల్లో నిరూప‌ణ అయ్యింది.

మీటూలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న శింబు

ద‌క్షిణాది విష‌యానికి వ‌స్తే.. త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మీ టూ ఉద్య‌మం జోరుగా ఉంది.

ఈ ఘన విజయం స్ఫూర్తితో 'పందెంకోడి 3' ప్లాన్‌ చేస్తున్నాం - మాస్‌ హీరో విశాల్‌

మాస్‌ హీరోగా విశాల్‌ కథానాయకుడిగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పందెంకోడి 2'.