నెగ‌టివ్ షేడ్‌లో నాని....

  • IndiaGlitz, [Wednesday,February 20 2019]

నేచుర‌ల్ స్టార్ నాని నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడా? అంటే అవున‌నే అంటున్నాయి సినీ వ‌ర్గాలు. 'అష్టాచ‌మ్మ', 'జెంటిల్‌మ‌న్' చిత్రాల త‌ర్వాత నాని, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి క‌లిసి చేస్తోన్న చిత్ర‌మిది.

ఇది మ‌ల్టీస్టార‌ర్ అని వార్త‌లు వినిపించాయి కూడా. తాజాగా ఈ చిత్రంలో నాని నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌ట‌. అలాగే నానిని ప‌ట్టుకోవాల‌నే పాత్ర‌లో సుధీర్ బాబు క‌నిపించ‌నున్నారని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. నాని, విక్ర‌మ్ కుమార్ సినిమాతో పాటు ఈ సినిమా కూడా స‌మాంత‌రంగానే రూపొంద‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

More News

త‌మిళంలో 'అర్జున్ రెడ్డి' టైటిల్ మారింది. 

తెలుగు సెన్సేష‌న‌ల్ హిట్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని త‌మిళంలో విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ కొత్త మంత్రులకు ఊహించని శాఖలు కేటాయింపు

తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ శాఖలు కేటాయించారు.

సినిమాల్లోకి రేణుదేశాయ్‌

బద్రి, జానీ సినిమాల్లో పవన్‌ సరసన హీరోయిన్‌గా నటించి తర్వాత ఆయన్నే వివాహమాడిన రేణు దేశాయ్‌... పవన్‌ నుండి విడిపోయిన తర్వాత స్వీయ దర్శక నిర్మాణంలో సినిమాలు చేయడం మొదలు పెట్టింది.

రానా, మిలింద్ రౌ కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం

'బాహుబ‌లి'లో భ‌ల్లాల‌దేవ‌...'ఘాజి' లో అర్జున్ అనే నేవీ ఆఫీస‌ర్‌గా, 'నేనే రాజు నేనే మంత్రి' లో రాజకీయ నాయ‌కుడిగా ఇలా ఒక్కొక్క సినిమాలో ఒక్కో త‌ర‌హా పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం

యుద్ధానికి మేం 'రెఢీ'.. భారత్‌‌కు పాక్ వార్నింగ్

పుల్వామా దాడి ఘటన అనంతరం ఫస్ట్ మీడియా ముందుకు వచ్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొసలి కన్నీరు కార్చారు. అదేదో సామెత ఉంది కదా.. చావు చెబితే....