రేపే నాని కొత్త సినిమా...

  • IndiaGlitz, [Thursday,May 04 2017]

నేచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ హిట్ మూవీస్ చేసి ఇప్పుడు శివ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వంలో డివివి దాన‌య్య నిర్మాత‌గా 'నిన్ను కోరి' సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా అల్రెడి బిజినెస్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.

ఇప్పుడు మ‌రో కొత్త సినిమాను సెట్స్‌లోకి తీసుకెళుతున్నాడు. 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్ వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మాత‌గా ఎంసిఎ అనే సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. రేపు ఉద‌యం సినిమా లాంఛ‌నంగా ప్రారంభం జ‌రుపుకోనుంది. ఈ సినిమాలో నాని స‌ర‌స‌న మ‌ల‌యాళ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

మే 6న మళ్లీ వస్తున్న 'మన్యం పులి'

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సినిమా 'మన్యంపులి'.

కింగ్ నాగార్జున విడుదల చేస్తున్న హీరో తరుణ్ 'ఇది నా లవ్ స్టోరీ' టీజర్

అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్టైనర్స్ బ్యానర్పై తరుణ్, ఓవియా హీరో హీరోయిన్లుగా రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మిస్తోన్న చిత్రం `ఇది నా లవ్స్టోరీ.

మే12న ప్రపంచ వ్యాప్తంగా 'వెంకటాపురం' విడుదల

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ &తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం.

నారా రోహిత్, శ్రీయా శరణ్, శ్రీవిష్ణు, సత్యదేవ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రం 'వీర భోగ వసంత రాయలు'

2016 చివరలో విడుదలై సినీప్రేక్షకుల్ని, విమర్శకులని సైతం మనసుతో కంటతడి పెట్టించిన వినూత్నకథా చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు. ఈ చిత్రంలో నారారోహిత్, శ్రీవిష్ణు కలసి నటించారు.

ఆర్భాటంగా గల్ఫ్ ప్రచార చిత్రాల విడుదల

పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన గల్ఫ్ చిత్రం వచ్ఛే నెల జూన్ లో విడుదల కు పరుగులు పెడుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు గల్ఫ్ ప్రచార చిత్రాలని విశాఖపట్నంలో ఆర్భాటంగా విడుదల చేసారు.