వైజాగ్ లో నాని 'నిన్ను కోరి'

  • IndiaGlitz, [Monday,April 17 2017]

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'. నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. నాని రీసెంట్ హిట్ నేను లోక‌ల్ త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే నెలకొన్నాయి.
యు.ఎస్ ఓవ‌ర్‌సీస్ హ‌క్కులు ప్యాన్సీ రేటుకే అమ్ముడైపోయింద‌ని టాక్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ నెలాఖ‌రున వ‌ర‌కు జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌వుతుంది.ఈ సినిమాను జూలై 11న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

More News

మోహన్ లాల్ 'మహాభారతం'

మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ 'మహాభారతం' సినిమా చేస్తున్నాడు.

బిగ్ బాస్ గా కమల్...

హిందీ టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ ప్రోగ్రామ్ కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా..

మేలో రిలీజ్ కానున్న శ్వేతాబసు మిక్చర్ పొట్లం

హాట్ భామ శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్ర పోషించిన చిత్రం 'మిక్చర్ పొట్లం'.

'బాహుబలి' ఓ ఎక్స్ పెరిమెంట్ ..ఓ ఎక్స్ పీరియెన్స్ - ప్రభాస్

ఆర్కా మీడియా వర్క్ బ్యానర్పై ప్రభాస్,అనుష్క,రానా,తమన్నా ప్రధాన పాత్రధారులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో

బన్ని సినిమాలో బాలీవుడ్ నటుడు...

దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తదుపరిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో