కొత్త ద‌ర్శ‌కుడితో నాని

  • IndiaGlitz, [Tuesday,September 13 2016]

వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న నేచుర‌ల్ స్టార్ నాని సెప్టెంబ‌ర్ 23న మ‌జ్నుతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. చేతిలో ఉన్న సినిమాలు కాకుండా ప్ర‌ముఖ నిర్మాత డి.వి.వి.దాన‌య్య నిర్మాణంలో రూపొంద‌నున్న చిత్రంలో న‌టించ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ కాన్సెప్ట్‌తో రూపొంద‌నున్న కొత్త చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తాడ‌ట‌. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తాడ‌ట‌. ఈ సినిమా త‌ర్వాత దిల్‌రాజు, త్రినాథ‌రావుల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న నేను లోక‌ల్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా మొద‌టి షెడ్యూల్ పూర్త‌య్యింది. క్రిస్ మ‌స్ సంద‌ర్భంగా సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

More News

రామ్‌, రావిపూడి సినిమా లేన‌ట్టేనా...?

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ గుడ్డివాడి పాత్ర‌లో క‌నిపిస్తాన‌ని ట్విట్ట‌ర్‌లో కూడా చెప్పుకొచ్చాడు.

మహేష్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా....

సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

నాగచైతన్య సినిమాకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది....

కింగ్ నాగార్జున పెద్ద తనయుడు అక్కినేని నాగచైతన్య ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

గోపీచంద్ టైటిల్ గురించి....

డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో నటిస్తూ తనకంటూ మాస్ హీరోగా ప్రత్యేకతను సంపాదించుకున్న గోపీచంద్ హీరోగా

'సిద్ధార్ధ' టీమ్ ను విష్ చేసిన మోహన్ లాల్

మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్కు, తెలుగు సినిమాకు మంచి అనుబంధం ఉంది. ఇటీవల ఆయన నటించిన రెండు తెలుగు చిత్రాలు విడుదలయ్యాయి.