మరోసారి నిర్మాతగా నేచురల్ స్టార్..!

  • IndiaGlitz, [Tuesday,October 18 2016]

నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాత‌గా మార‌బోతున్నాడు. అయితే...కొత్త‌గా నిర్మాత‌గా మార‌డం లేదు. గ‌తంలో వ‌రుణ్ సందేశ్, సందీప్ కిష‌న్ ల‌తో రూపొందించిన డి ఫ‌ర్ దోపిడి చిత్రాన్ని రాజ్ & డి.కె ల‌తో క‌లిసి నాని నిర్మించారు. ఆత‌ర్వాత హీరోగా బిజీగా అవ్వ‌డం వ‌ల‌న మ‌ళ్లీ నిర్మాణం వైపు చూడ‌లేదు. అయితే...ఇప్పుడు ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్టార్ట్ చేసి ఫుల్ ప్లెడ్జెడ్ ప్రొడ్యూస‌ర్ గా మారాలి అనుకుంటున్నాడ‌ట‌. అందుక‌నే త‌న బంధువుల‌తో క‌లిసి ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్టార్ట్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌ నాని. అవ‌స‌రాల శ్రీనివాస్ డైరెక్ష‌న్ లో నాని ఓ సినిమా చేయ‌నున్నాడనే విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని నాని సొంత బ్యాన‌ర్ లోనే నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం.

More News

మ‌హేష్ - త్రివిక్ర‌మ్ ఏం చేసారో చూడండి..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ తో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే...ఈ షూటింగ్ గ్యాప్ లో మ‌హేష్ ఓ యాడ్ చేసాడు. ఇంత‌కీ మ‌హేష్ చేసిన యాడ్ ఏమిటంటే...అభి బ‌స్ యాడ్.

ఇజం ఇన్నోవేటివ్ ప్ర‌మోష‌న్స్..!

డేరింగ్ హీరో క‌ళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ య‌క్ష‌న్ ఫిల్మ్ ఇజం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆదితి ఆర్య హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషించారు. క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లి

సుమంత్ నరుడా డోనరుడా సెన్సార్ పూర్తి..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం నరుడా డోనరుడా.

'రౌడీ అల్లుడు' కి 25 ఏళ్లు

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పకులుగా,డా.కె.వెంకటేశ్వరరావు నిర్మించిన 'రౌడీ అల్లుడు' ఓ సెన్సేషన్.

విశాల్ మూవీలో విలన్ గా నటిస్తున్న హీరో....

విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తూ,నటిస్తున్న విశాల్