ఎన్టీఆర్ పాత్రలో నాని...

  • IndiaGlitz, [Sunday,January 21 2018]

వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న నేచ‌ర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం 'కృష్ణార్జున యుద్దం' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే నాగాశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో అశ్వ‌నీద‌త్ కుమార్తె ప్రియా ద‌త్ సావిత్రి బ‌యోపిక్ 'మ‌హాన‌టి' సినిమాను నిర్మిస్తుంది.

ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర‌లో నానిని న‌టించాల‌ని చిత్ర యూనిట్ రీసెంట్‌గా క‌లిసింద‌ట‌. నాని వెంట‌నే ఏమీ చెప్ప‌లేదు కానీ... చూద్దామ‌ని అన్నాడ‌ట‌. దాంతో యూనిట్ స‌భ్యులు నాని అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర చేస్తున్నాడు.

More News

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' ఆడియో ఆవిష్కరణ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం 'తొలిప్రేమ'.

'దివ్య మణి' ఆడియో లాంఛ్

మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్,రెడ్ నొడ్ మీడియా పతాకంపై గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలొ నిర్మిస్తొన్న చిత్రం'దివ్య మణి'.

'మనసుకి నచ్చింది' సెన్సార్ పూర్తి ఫిబ్రవరి 16న విడుదల

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్-ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్-పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం'మనసుకు నచ్చింది'.

27 నుంచి నరేష్ , భీమినేని చిత్రం

అల్లరి నరేష్ కెరీర్ లో చివరి బ్లాక్బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది ‘సుడిగాడు’.

రామ్ చరణ్ కి అన్నయ్య గా..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే