క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌తో నాని

  • IndiaGlitz, [Friday,November 30 2018]

ఒక్కొక్క డైరెక్ట‌ర్‌కు ఒక్కొక్క శైలి ఉంటుంది. అలాంటి కోవ‌లో అనిల్ రావిపూడి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరునే సంపాదించుకున్నాడు. ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజాది గ్రేట్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు దిల్‌రాజు బ్యాన‌ర్‌లో 'ఎఫ్ 2... ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

దీని త‌ర్వాత కె.ఎస్‌.రామారావు బ్యాన‌ర్ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ చిత్రంలో నేచ‌ర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్నాడు. ఇప్పుడు జెర్సి సినిమాతో బిజీగా ఉన్న నాని.. త‌దుప‌రి ఇంద్ర‌గంటితో ఓ సినిమా.. విక్ర‌మ్ కుమార్‌తో మారో సినిమా చేయ‌బోతున్నాడు. ఆ వెంట‌నే అనిల్ రావిపూడితో సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.

More News

షారూక్ సెట్‌లో అగ్ని ప్ర‌మాదం

షారూక్‌, క‌త్రినా, అనుష్క శ‌ర్మ హీరో హీరోయిన్లుగా ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'జీరో' ... డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతుంది.

అర్జున్‌కి కోర్టు ఊర‌ట‌..

సీనియ‌ర్ న‌టుడు  అర్జున్ త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ న‌టి శృతి హ‌రిహ‌ర‌న్ మీటూ ఉద్య‌మంలో భాగంగా ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

రాజ‌మౌళి చిత్రంలో మ‌రోసారి...

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ 'ఆర్ ఆర్ ఆర్‌'(వ‌ర్కింగ్ టైటిల్‌).

విల‌న్‌గా మారుతున్న హీరో..

'బాయ్స్‌, బొమ్మ‌రిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా'..

'ఇండియ‌న్ 2' కి డేట్ లాక‌య్యింది

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ...