close
Choose your channels

చిరంజీవి టైటిల్‌తో నాని?

Saturday, February 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరంజీవి టైటిల్‌తో నాని?

నేచుర‌ల్ స్టార్ నాని, విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఇటీవ‌ల మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా టైటిల్‌ను రేపు అనౌన్స్ చేయ‌బోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇదేనంటూ న్యూస్ వైర‌ల్ అవుతుంది.

అదేంటంటే 'గ్యాంగ్ లీడ‌ర్‌' టైటిల్‌ను పెట్ట‌బోతున్నార‌ట‌. చిరంజీవిగారి కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన చిత్రాల్లో గ్యాంగ్ లీడ‌ర్ ఒక‌టి. ఈ సినిమా సీక్వెల్ చేస్తే చ‌ర‌ణ్ న‌టిస్తే బావుంటుంద‌ని ఓ సంద‌ర్భంలో చిరంజీవి కూడా చెప్పిన సంగ‌తి తెలిసిందే.

కాగా.. ఇప్పుడు నాని త‌న 24 సినిమాకు చిరంజీవి టైటిల్‌ను పెడ‌తాడా? లేక అది పుకారుగా మిగిలిపోతుందేమో చూడాలి...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.