'నాన్నకు ప్రేమతో...' సెన్సార్ డేట్...

  • IndiaGlitz, [Wednesday,January 06 2016]

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'నాన్న‌కు ప్రేమ‌తో..'. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో హేబాప‌టేల్ ఎన్టీఆర్ మ‌ర‌ద‌లిగా క‌న‌ప‌డ‌నుంది. జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా చేస్తున్నాడు. సెన్సార్ కార్య‌క్ర‌మాలు స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. జ‌న‌వ‌రి 8న సినిమా సెన్సార్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. చిత్రీక‌ర‌ణ కూడా పూర్తితో పాటు స‌మాంత‌రంగా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. మ‌రి సెన్సార్ రిపోర్ట్ ఏమ‌ని వ‌స్తుందో చూడాలి.

More News

'మీలో ఎవరు కోటీశ్వరుడు' లో తారక్...

నాగార్జున హోస్ట్ గా మా స్టార్ టీవీ ఆధ్వర్యంలో వస్తున్న ప్రోగ్రామ్ మీలో ఎవరు కోటీశ్వరుడు.

సింగర్ గా మారుతున్న హీరోయిన్...

హీరోలు,దర్శకులు...అప్పుడప్పుడు కొత్త అవతారంలో దర్శనమిస్తుండడం చూస్తున్నాం.తాజాగా ఓ హీరోయిన్ సింగర్ గా మారి ఓ పాట పాడడానికి ఓకె చెప్పింది.

రకుల్ క్షమించమంటుంది...

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది. గతేడాది చరణ్ సరసన బ్రూస్ లీ చిత్రంలో నటించిన ఈ హీరోయిన్ ఈ ఏడాది సంక్రాంతికి ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, సమ్మర్ లో బన్నితోసరైనోడు అంటూ సందడి చేయబోతుంది.

రాజ‌మౌళి కూడా ఫాలో అవుతున్నాడు..

ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళి కూడా ఫాలో అవుతున్నాడు... ఇంత‌కీ ఏం ఫాలో అవుతున్నాడు అనుకుంటున్నారా..? ట‌్రెండ్ ఫాలో అవుతున్నాడు.

ఆ..సినిమా రిజ‌ల్ట్ కోసం వెయిట్ చేస్తున్నచ‌ర‌ణ్‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..బ్రూస్ లీ త‌ర్వాత త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.