నాన్నకు ప్రేమతో బాలీవుడ్ సినిమాకు ఇన్స్పిరేషన్...

  • IndiaGlitz, [Thursday,January 07 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'నాన్న‌కు ప్రేమ‌తో...'. ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ రెండోసారి జ‌గ‌ప‌తిబాబు త‌న‌య‌గా న‌టించ‌నుంది. ఈ సినిమా క‌థ రివేంజ్ డ్రామాలో కొన‌సాగుతుంది. అయితే ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో బాలీవుడ్ మూవీ బాజీగ‌ర్‌(తెలుగులో వేట‌గాడు) సినిమాను పోలి ఉంటుంద‌ని అంటున్నారు. బాజీగ‌ర్‌లో హీరో కూడా త‌న తండ్రి ఆస్థిని దక్కించుకోవ‌డానికి ఏం చేశాడ‌నేదే క‌థ‌. ఇందులో హీరో క్యార‌క్ట‌రైజేష‌న్ నెగ‌టివ్ షేడ్‌లో కొన‌సాగుతుంది. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ కూడా నెగ‌టివ్ షేడ్‌లో కొన‌సాగుతుంద‌ట‌. మ‌రి సినిమా రిలీజ్ అయితే కానీ అసలు విష‌యం తెలియ‌దు.

More News

సూర్య టైటిల్ ఫిక్సయింది....

తమిళ్ స్టార్ హీరో సూర్య హీరోగా దర్శకుడు హరి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ సీక్వెల్ సింగం పార్ట్ 3 ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు.

సూర్య టైటిల్ ఫిక్సయింది....

తమిళ్ స్టార్ హీరో సూర్య హీరోగా దర్శకుడు హరి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ సీక్వెల్ సింగం పార్ట్ 3 ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు.

అమితాబ్ సరసన తాప్సీ...

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సరసన సొట్టబుగ్గల సుందరి తాప్సీ నటించడానికి రెడీ అవుతుంది.

'నాన్నకు ప్రేమతో...' సెన్సార్ డేట్...

సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'.

'మీలో ఎవరు కోటీశ్వరుడు' లో తారక్...

నాగార్జున హోస్ట్ గా మా స్టార్ టీవీ ఆధ్వర్యంలో వస్తున్న ప్రోగ్రామ్ మీలో ఎవరు కోటీశ్వరుడు.