కలాంగారికి ఏకలవ్య శిష్యుణ్ణి - నారా రోహిత్

  • IndiaGlitz, [Tuesday,July 28 2015]

ఎన్నో పదవులు చేపట్టిన నిగర్వి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు. నేను ఆయన ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయనను చూసి క్రమశిక్షణగా ఎలా మెలగాలి. పెద్ద వారితో ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలనే విషయాలను నేర్చుకున్నాను. ఒక శాస్త్రవేత్తగా దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలపడమే కాదు, తన నడవడికతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. యువత దేశాభివృద్ధికి ఎంతో అవసరమమని, అందరూ చదువుకోవాలని అందరినీ ఉత్తేజ పరిచేవారు. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఉన్నట్లుండి మనల్ని విడిచి తరలిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరం. ఆయన లేని లోటు తీర్చలేనిది.

More News

ప్రపంచంలో భారతదేశానికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి - మంచు మోహన్ బాబు

దేశంలోని ఎంతో మంది యువతకు కలాంగారు ఆదర్శప్రాయుడు. తన శాస్త్ర విజ్ఞానంతో మన దేశానికి ప్రపంచంలో గుర్తింపును తెచ్చారు.

దేశానికే తీరని లోటు - నందమూరి బాలకృష్ణ

కృషి ఉంటే మనుషులు మహోన్నత స్థానానికి చేరుకుంటారనడానికి నిలువెత్తు నిదర్శనం మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు.

పాటల చిత్రీకరణలో 'త్రిపుర'

స్వాతి టైటిల్ రోల్ లో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం 'త్రిపుర'.

అప్పుడు చెర్రీతో..ఇప్పుడు బన్నితో..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో చరణ్ కి బాబాయ్ బంగారిగా నటించిన సీనియర్ హీరో శ్రీకాంత్ త్వరలో మెగా క్యాంప్ హీరో స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్, బోయపాటి చిత్రంలో కీలకపాత్రలో కనిపిస్తాడట.

రజనీకాంత్ కొత్త సినిమాల విశేషాలు...

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కొచ్చడయాన్’, ‘లింగ’ చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకుని నెక్స్ ట్ మూవీకి రెడీ అవుతున్నాడు.