జ్యోఅచ్యుతానంద యు.ఎస్ ప్రీమియర్ షోకు నారా రోహిత్..!

  • IndiaGlitz, [Thursday,September 08 2016]

నారా రోహిత్ - నాగ శౌర్య - రెజీనా కాంబినేష‌న్లో అవ‌స‌రాల శ్రీనివాస్ తెర‌కెక్కించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ జ్యోఅచ్యుతానంద‌. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 9న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. వారాహి ఇంట‌ర్నేష‌న‌ల్ సినిమా జ్యోఅచ్యుతానంద సినిమాని యు.ఎస్.ఎ లో 90కు పైగా లోకేష‌న్స్ లో రిలీజ్ చేస్తుంది.
స్పెష‌ల్ ప్రీమియ‌ర్ షోను ఈనెల 8న ఏర్పాటు చేసారు. ఫైర్ఫేక్స్ విఎ లో ప్ర‌ద‌ర్శించ‌నున్న ప్రీమియ‌ర్ షోకు హీరో నారా రోహిత్ హ‌జ‌ర‌వుతున్నారు. సో...అక్క‌డ ఉన్న తెలుగువారు నారా రోహిత్ తో క‌లిసి సినిమా చూసి ఎంజాయ్ చేయ‌చ్చు. సెన్సార్ బోర్డ్ మెంబ‌ర్స్ నుంచి ప్ర‌శంస‌లు అందుకున్న జ్యోఅచ్యుతానంద చిత్రానికి ఓవ‌ర్ సీస్ ఆడియోన్స్ నుంచి అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్ష‌కుల నుంచి ఎలాంటి స్పంద‌న ల‌భిస్తుందో చూడాలి.

More News

ఓవర్ సీస్ లో చిరంజీవి సత్తా....

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా,ప్రెస్టిజియస్ 150 మూవీ 'ఖైదీ నంబర్ 150' సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

బాన్స్ వాడలో వరుణ్ తేజ్ ఫిదా..!

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ఫిదా.

కొర‌టాల‌, మ‌హేష్ మెసేజ్ అదేనా...?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్ర‌హ్మోత్సవం ప్లాప్ త‌ర్వాత ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు.  ర‌కుల్ ప్రీత్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

నితిన్‌, హను రాఘవపూడి కాంబినేషన్‌లో 14 రీల్స్‌ కొత్త చిత్రం ప్రారంభం

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరో వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న కొత్త చిత్రం సెప్టెంబర్‌ 8న సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది.

నవరస నట తిలకం మోహన్ బాబు..!

తెలుగు తెరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి...ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు విలక్షణ నటుడు మోహన్ బాబు.