మరోసారి నారా హీరో గెస్ట్ అప్పియరెన్స్....

  • IndiaGlitz, [Wednesday,April 20 2016]

కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన చిత్రాలను చేస్తూ వస్తోన్న హీరో నారా రోహిత్ ప్రస్తుతం రాజా చెయ్యవేస్తే విడుదల కోసం వెయిట్ చేస్తూనే, తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే పాత్ర నచ్చితే చిన్నపాత్ర అయినా చేయడానికి సిద్ధమేనని చెప్పే నారారోహిత్ నిజంగానే మరోసారి గెస్ట్ అప్పియరెన్స్ చేశాడు.

గతంలో రవితేజ, పరుశురాం కాంబినేషన్ లో వచ్చిన సారొచ్చారు చిత్రంలో చిన్న పాత్రలో కనపడ్డాడు. ఇప్పుడు త్రిష టైటిల్ రోల్ లో నటిస్తున్న నాయకి చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ చేశాడట. సినిమాలో పాత్ర నచ్చడం ఒక కారణమైతే, రెండోది దర్శకుడు గోవర్ధన్(గోవి), నారా రోహిత్ కు మంచి స్నేహితుడు కావడం, స్నేహితుడు అడగటంతో నటించడానికి ఒప్పుకోవడం మరో కారణంగా కనపడుతుంది.

More News

బాలీవుడ్ బాహుబలి2 కు భారీ క్రేజ్....

రాజమౌళి,ప్రభాస్ కాంబినేష్ లో బాహుబలి కన్ క్లూజన్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

ఘనంగా 'మదగజరాజ' ఆడియో వేడుక

గతంలో "జిల్లా" వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో అనువదించిన శ్రీ ఓబుళేశ్వరా ప్రొడక్షన్స్ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తాజా చిత్రం "మదగజరాజ". జెమిని ఫిలిం సర్క్యూట్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని తమటం కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు.

'చల్ చల్ గుఱ్ఱం' పాటలు విడుదల

ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన శైలేష్ మంచి కార్ రేసర్ అని తెలిసి ఆశ్చర్యపోయాను.తనే సోలో హీరోగా చేసిన ఈ సినిమా తనకు మంచి సక్సెస్ కావాలని హీరో శ్రీకాంత్ అన్నారు.

త్రిష లోని మరో కోణాన్ని ఆవిష్కరించే నాయకి మంచి విజయాన్నిసాధించాలి - నందమూరి బాలకృష్ణ

అగ్ర కథానాయిక త్రిష నటించిన హర్రర్ మూవీ నాయకి.ఈ చిత్రాన్ని గోవి తెరకెక్కించారు.తెలుగు,తమిళ్ లో రూపొందిన నాయకి చిత్రాన్ని గిరిధర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గిరిధర్ మామిడిపల్లి నిర్మించారు.

ర‌కుల్ కి వంద మంది క‌ష్ట‌మ‌ర్స్ ఉన్నార‌ట‌..

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్..కి వంద మంది క‌ష్ట‌మ‌ర్స్ ఉన్నార‌ట‌. అవును..! ఇది నిజంగా నిజం. ఈ విష‌యాన్నిస్వ‌యంగా ర‌కుల్ ప్రీత్ సింగే చెప్పంది. ఇంత‌కీ ర‌కుల్ ఏం చేస్తుంది అనుకుంటున్నారా..?