నారా రోహిత్ హీరోయిన్‌గా....

  • IndiaGlitz, [Thursday,March 22 2018]

నారా రోహిత్ ప్రధాన పాత్రలో పి.బి.మంజునాధ్ దర్శకత్వంలో శ్రీవైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మాణ సారధ్యంలో 'శబ్ధం' చిత్రం రీసెంట్‌గా స్టార్ట్ అయ్యింది.

ఈ సినిమాలో నారా రోహిత్ మాట‌లు రాని యువ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో నారా రోహిత్ స‌ర‌స‌న నివేదా థామ‌స్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది.

'జెంటిల్ మ‌న్‌', 'నిన్నుకోరి', 'జైల‌వ‌కుశ‌' చిత్రాల త‌ర్వాత నివేదా థామ‌స్ చేయ‌బోయే సినిమా ఇదే. అయితే ఇందులో ఆమె పాత్ర ఎంత డిఫ‌రెంట్‌గా ఉండ‌బోతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి వికాస్ కురిమెళ్ల సంగీతం అందిస్తున్నారు. 

More News

బాబాయ్ అబ్బాయ్ మ‌ల్టీస్టార‌ర్‌..

ఈ మ‌ధ్య తెలుగు తెర‌పై మ‌ల్టీస్టార‌ర్ సినిమాల ఊపు ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలో నంద‌మూరి హీరోల‌కు సంబంధించిన మ‌ల్టీస్టార‌ర్ కూడా రానుంద‌ని స‌మాచారం.

హ్యాట్రిక్ వ‌ర్కువుట్ అవుతుందా?

బ‌న్ని, సుకుమార్ అంటే ఏ తెలుగు ప్రేక్ష‌కుడికైనా గుర్తుకొచ్చే సినిమా ఆర్య‌.. ఈ సినిమా ఈ ఇద్ద‌రి కెరీర్స్‌కు పెద్ద ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

ర‌జనీ మ‌రో సినిమా రిలీజ్ కూడా డౌటేనా?

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే తమిళనాట పండుగ వాతావరణం నెలకొంటుంది. అందుకే ఆయన సినిమాలను భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉంటారు.

హీరోయిన్ల‌ పై నిర్మాత భార్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...

తెలుగు, త‌మిళంలో సినిమాలు చేస్తున్న నిర్మాత కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా భార్య నేహా నేడు హీరోయిన్ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

'క‌ర్త‌వ్యం' మా బ్యాన‌ర్ వాల్యూ ని రెట్టింపు చేసింది - శ‌ర‌త్ మరార్‌

ఎన్ని క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేసి, ఎన్ని కోట్ల రూపాయిలు సంపాయించినా ఓ మంచి చిత్రానికి వ‌చ్చే ప్ర‌శంసలు గుండె ని త‌డిచేస్తాయనేది అక్ష‌ర స‌త్యం. అప్పుడు మ‌న‌సు ఎంత హాయిగా వుంటుందో మాట‌ల్లో వ‌ర్ణించ‌లేము.