నారా రోహిత్ సరసన...

  • IndiaGlitz, [Friday,March 23 2018]

ప్రారంభం నుండి విలక్షణమైన సినిమాలు చేసే హీరోల్లో నారా రోహిత్ ఒకరు. ఈయన కథానాయకుడిగా .. పి.బి.మంజునాథ్ దర్శకత్వంలో ‘శబ్ధం’ అనే సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నారా రోహిత్ పక్కన నటించేందుకు దర్శక నిర్మాతలు హీరోయిన్‌ను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా నారా రోహిత్‌తో మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్‌ను నటింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది చిత్ర యూనిట్. ‘జెంటిల్ మన్’, ‘నిన్ను కోరి’, ‘జై లవకుశ’ సినిమాల్లో మంచి పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న నివేదా థామస్ చేయబోయే పాత్ర ఎలా ఉండబోతుందో మరి.  ఈ చిత్రంలో నారా రోహిత్ మాటలు రాని వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు. 

More News

లండన్‌లో 'బాహుబలి'

ప్రభాస్ టైటిల్ పాత్రలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’

'వేదిక్ డైరీ' ప్రారంభించిన కాజల్ అగర్వాల్

దర్శకుడు శ్రీను వైట్ల భార్య రూప వైట్ల వేదిక్ డైరీ అనే సంస్ధను ప్రారంభించారు.

మే 11న 'రాజుగాడు' విడుదల

రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం "రాజుగాడు".

మహానటి షూటింగ్ పూర్తి

కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం "మహానటి". లజండరీ కథానాయకి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్

ఆ లిస్ట్‌లో ఉపేంద్ర మాధ‌వ్ చేరుతాడా?

కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించ‌డం.. వాళ్ళ‌తో సినిమాలు చేసి, విజ‌యాల‌ను అందుకోవ‌డం క‌ళ్యాణ్‌రామ్‌కు కొత్తేం కాదు.