త‌మిళంలోకి నారా రోహిత్‌

  • IndiaGlitz, [Wednesday,August 22 2018]

కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ వ‌చ్చిన క‌థానాయ‌కుడు నారా రోహిత్‌.. ఆట‌గాళ్ళు చిత్రంతో ఈ శుక్ర‌వారం ప‌ల‌క‌రించబోతున్నాడు. ఏక‌ధాటిగా సినిమాలు చేస్తూ వ‌చ్చిన నారా రోహిత్ భ‌విష్య‌త్‌లో సినిమా సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించేస్తున్నాడట‌. ఇక‌పై క్వాలిటీ విష‌యంలో మ‌రింత కేర్ తీసుకోవాల‌నుకుంటున్నాడ‌ట నారా రోహిత్‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేసే నారా రోహిత్‌.. ఇక‌పై త‌మిళంలో కూడా ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటున్నాట‌. చైత‌న్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వంలో రోహిత్ చేయ‌బోయే సినిమాను ద్వి భాషా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నార‌ట‌. 

More News

మ‌హేశ్ తల్లి పాత్ర‌లో...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టిస్తున్న 25 చిత్రం 'మ‌హ‌ర్షి'.

సోనాక్షి కి ఇదే తొలిసారి

ద‌బాంగ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా న‌టిగా తొమ్మిదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది.

రాజ‌మండ్రికి సూర్య‌

ఈ ఏడాది సంక్రాంతికికి గ్యాంగ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సూర్య‌.. ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో

సెప్టెంబర్ 7 న రిలీజ్ కానున్న 'ప్రేమకు రెయిన్ చెక్'

శరత్ మరార్ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణ లో స్టోన్ మీడియా ఫిలిమ్స్ బ్యానర్ 'ప్రేమకు రెయిన్ చెక్'

స‌మంత ఆ సినిమాను ప‌క్క‌కు పెట్టేసిందా?

పస్తుతం  సక్సెస్‌లతో స్టార్‌ హీరోయిన్‌గా నెక్స్‌ట్‌ లెవల్‌కు చేరుకుంది సమంత. ఇప్పుడు వౌవిధ్య‌మైన సినిమాల‌ను ఎంపిక చేసుకుంటుంది.