నారా రోహిత్ సిక్స్ ప్యాక్

  • IndiaGlitz, [Tuesday,November 24 2015]

విష్ణు చేసిన సిక్స్ ప్యాక్‌ను స‌ర‌దాలో చూపిస్తున్నారు. నారా రోహిత్ త‌న సిక్స్ ప్యాక్‌ను సావిత్రిలో చూపించ‌నున్నారు. నారా రోహిత్ హీరోగా సావిత్రి అనే సినిమా రూపొందుతోంది. ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. .వి.బి.రాజేంద్ర ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. నారా రోహిత్ థ్రిల్ల‌ర్ క‌థాంశ‌మిది. ఫ్యామిలీ అంశాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. నందిత నాయిక‌. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తున్నారు. విజన్ ఫిల్మ్ మేక‌ర్స్ ప‌తాకంపై రూపొందుతోంది. ఈ సినిమాలో నారా రోహిత్ స్లిమ్‌గా, సిక్స్ ప్యాక్‌లో క‌నిపిస్తున్నారు. ఏలూరు స‌మీపంలోని దెందులూరులో ప్ర‌స్తుతం పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ నెల 18 నుంచి అక్క‌డే షూటింగ్ జ‌రుగుతోంది.

More News

28న 'మామ మంచు..అల్లుడు కంచు' పాటలు

మామ మంచు అల్లుడు కంచు పాటలు ఈ నెల 28న విడుదల కానున్నాయి.కింగ్ డా.మోహన్ బాబు,అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం 'మామ మంచు..అల్లుడు కంచు'.

'వేదాళమ్' రీమేక్ అంటే..'ఊసరవెల్లి' ని మళ్లీ తీయడమే

దీపావళి కానుకగా విడుదలై తమిళనాటకలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సినిమా 'వేదాళమ్'.అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాని మొదట'ఆవేశం'పేరుతో డబ్బింగ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.

అప్పుడు నాగచైతన్య .. ఇప్పుడు రాజ్ తరుణ్...

తెలుగు సినిమా పరిశ్రమలో మరో కొత్త సెంటిమెంట్ పుట్టింది.అదేమిటంటే..సుకుమార్ చేతిలో పడి ఏ హీరో అయినా మూడో సినిమా చేస్తే ఆ సినిమా హిట్టే..

తన పాత్రకు తనే డబ్బింగ్ చెబుతున్న ఎన్టీఆర్ హీరోయిన్..

తన పాత్రకు తనే డబ్బింగ్ చెబుతున్న ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరో కాదు..రకుల్ ప్రీత్ సింగ్.ఎన్టీఆర్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నచిత్రం నాన్నకు ప్రేమతో..

బాలయ్య వందో చిత్రానికి ముహుర్తం ఫిక్స్..

నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటిస్తున్న 99వ చిత్రం డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ,డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్నినిర్మిస్తుండడం విశేషం.