close
Choose your channels

క‌న్న‌డ సినిమాలో న‌ట‌సింహ

Monday, January 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌న్న‌డ సినిమాలో న‌ట‌సింహ

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ క‌న్న‌డ సినిమాలో న‌టించనున్నారా? అంటే సినీ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి. న‌ర్త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ 125వ చిత్రం `భైర‌తి ర‌ణ‌గ‌ల్‌` రూపొంద‌నుంది. ఈ సినిమాలో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించబోతున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చేస్తుంది.

బాల‌కృష్ణ 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`లో శివ‌రాజ్‌కుమార్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అందుకు ప్ర‌తిగా ఆయ‌న చిత్రంలో బాల‌కృష్ణ అతిథి పాత్ర‌లో న‌టించ‌బోతున్నార‌ట‌. మ‌రి దీనిపై బాల‌కృష్ణ స‌న్నిహిత వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. బాలకృష్ణ ఇప్పుడు త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండో భాగం `య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ సంక్రాంతి ఆ `య‌న్.టి.ఆర్ క‌థానాయ‌కుడు` విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.