'నాయకి' రిలీజింగ్

  • IndiaGlitz, [Wednesday,January 27 2016]

ముప్పై ఏళ్ళ వ‌య‌సు వ‌చ్చిన సోయ‌గం త‌గ్గ‌ని ఈ సొగ‌స‌రి ఇప్పుడు గోవి ద‌ర్శ‌క‌త్వంలో రాజ్ కందుకూరి స‌మ‌ర్ప‌ణ‌లో మామిడిప‌ల్లి గిరిధ‌ర్ నిర్మిస్తున్న ద్వి భాషా చిత్రం నాయ‌కి'లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష రెండు పాత్ర‌ల్లో క‌న‌ప‌డుతుంది. అందులో ఒక రోల్ కోసం బ‌రువు త‌గ్గాల్సిన అవ‌స‌రం ఉండ‌టంతో త్రిష పాత్ర కోసం ఐదు కేజీల బ‌రువు తగ్గింది.

ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలోనే ఉందని, నాయకి చిత్రాన్ని చక్కగా డైరెక్ట్ చేస్తున్నాడని, సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుని నిర్మాతలు బావిస్తున్నారని త్రిష ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

More News

రాజ్ త‌రుణ్ సినిమా లైన్ ఇదేన‌ట‌

ఉయ్యాల జంపాల‌, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్ చిత్రాల‌తో హ్య‌ట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో రాజ్‌త‌రుణ్ ఇప్పుడు సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు సినిమాతో త్వ‌ర‌లోనే మన ముందుకు రానున్నాడు.

వివాదంలో..చిరు 150వ సినిమా

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గ‌త కొన్నిసంవ‌త్స‌రాలుగా అటు అభిమానులు, ఇటు ఇండ‌స్ట్రీ ఎంత‌గానో ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే.

నిర్మాణాంతర కార్యక్రమాల్లో సాయిరామ్ శంకర్ - విభా ఎంటర్ టైన్మెంట్ చిత్రం

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం చిత్రీకరణ పూర్తి చెసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన యూనివ‌ర్శిల్ హీరో

ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన యూనివ‌ర్శిల్ హీరో ఎవ‌రో కాదు...క‌మ‌ల్ హాస‌న్. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన క‌మ‌ల్.

50 కోట్ల క్ల‌బ్ లో ఎన్టీఆర్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన నాన్న‌కు ప్రేమ‌తో...సంక్రాంతి కానుక‌గా రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.