నయనతార 'కర్తవ్యం' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Thursday,January 04 2018]

నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తం గా ట్రైడెంట్ ఆర్ట్స్ (Trident Arts ) పతాకం పై తమిళం లో ఇటీవలే విడుదలై సూపర్ హిట్ గా నిలిచినా ఆరమ్ (Araam) చిత్రాన్ని తెలుగు లో కర్తవ్యం పేరుతో విడుదల చేస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ డ్రామా చిత్రం. నయనతార ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా మనకు కనువిందు చేస్తున్నారు.

తెలుగు లో ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యూ సర్టిఫికెట్ తో త్వరలో విడుదలకు సిద్ధం గా ఉంది.

తమిళం లో విడుదలైన ఈ చిత్రం నయనతార కు ఎంతో కీర్తి ప్రతిష్ఠా తెచ్చిపెటింది . ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులకి తాను ఎప్పటికి రుణపడి ఉంటాను అని తాను తెలియచేసారు. తాను మరిన్ని మంచి చిత్రాలు చేస్తాను అని తెలియచేసారు.

ఈ సందర్భంగా ఆర్ రవీంద్రన్ మాట్లాడుతూ "తమిళం లో ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నయనతార కెరీర్ లోనే పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగు లో కూడా మంచి విజయం సాధిస్తుంది అని నమ్మకం మాకు ఉంది. తెలుగు లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది.

పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మరియు సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు అందించిన నిర్మాత శరత్ మరార్ తో కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేయటం చాల సంతోషం గా ఉంది. అని కార్యక్రమాలు పూర్తిచేసుకుని కర్తవ్యం చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం.

More News

ఈ సంక్రాంతికి ఇదే స్పెషల్

నిన్నటి తరం నటీనటులు పర భాషా సినిమాలు చేస్తున్నపుడు...

ఫిబ్రవరి 9న సాయిధరమ్‌ తేజ్‌ 'ఇంటెలిజెంట్‌'

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'ఇంటెలిజెంట్‌' టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు.

పవన్ , సూర్య.. ఓ ఆసక్తికరమైన విషయం

కేరళ కుట్టి కీర్తి సురేష్ తెలుగు,తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

వరుణ్ తేజ్ కి జోడీగా మెహరీన్

కృష్ణగాడి వీరప్రేమగాథ,మహానుభావుడు,రాజా ది గ్రేట్ చిత్రాల తో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది మెహరీన్.

ఆడిషన్స్ కోసం కొత్త పద్ధతిని అవలంబిస్తున్న తేజ

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం‘ఎన్టీఆర్’.