ప‌వ‌న్ కొత్త పుస్త‌కం నేను- మ‌నం - జ‌నం..!

  • IndiaGlitz, [Tuesday,September 13 2016]

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీ సిద్దాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు ఓ పుస్త‌కం రాస్తున్నారు. ఈ పుస్త‌కం పేరు నేను - మ‌నం - జ‌నం (మార్పు కోసం యుద్ధం). ఒక‌ర‌కంగా ఇది పార్టీ పెట్ట‌డం వెనుక ఆయ‌న‌కు ఉన్న ఉద్దేశాన్ని, ప్రేరేపించిన పరిస్థిత‌లును చెయ్యాల‌నుకున్న‌కార్య‌క్ర‌మాల‌ను, సాధించాల‌నుకుంటున్న ఆశ‌యాల్ని ప్ర‌తి బింబించేదిగా ఉంటుంది.

ఇంత‌కు ముందు ప్ర‌చురించిన ఇజ‌మ్ పుస్త‌కం కంటే భిన్నంగా స‌ర‌ళంగా సూటిగా ఉండాల‌నే ప్ర‌య‌త్నంతో ఈ పుస్త‌కాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చురిస్తున్నారు. వ‌చ్చే సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్ధంలో ఈ పుస్త‌కాన్ని తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నంలో పార్టీ ఉంది.

More News

అక్టోబర్‌ 7న సునీల్‌ ఈడు గోల్డ్‌ ఎహే

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా  చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఈడు గోల్డ్ ఎహే.ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

క‌ళ్యాణ్ రామ్, పూరి చేతుల మీదుగా అర‌కు రోడ్ లో ఆడియో విడుద‌ల‌

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `అర‌కు రోడ్ లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా లు నిర్మాతలు. రాహుల్ రాజ్, వాసుదేవ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాట‌ల‌ను సోమ‌వారం హైద‌రాబాద్‌లోని

రాంచ‌ర‌ణ్‌తో మ‌ణిర‌త్నం...?

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోగా ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందనుంద‌ని గ‌తంలో వార్త‌లు వినిపించాయి. ఓకే బంగారం చిత్ర క‌థ‌నే మ‌ణిర‌త్నం రాంచ‌ర‌ణ్‌కు వినిపించాడ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

వెంకీ నెక్ట్స్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

విక్ట‌రీ వెంక‌టేష్ బాలీవుడ్ మూవీ సాలా ఖ‌ద్దూస్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది.

కొత్త ద‌ర్శ‌కుడితో నాని

వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న నేచుర‌ల్ స్టార్ నాని సెప్టెంబ‌ర్ 23న మ‌జ్నుతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది.