నవంబర్ 27న విడుదలవుతున్న 'నేను..నా ప్రేమ కథ'

  • IndiaGlitz, [Wednesday,November 18 2015]

కె.ఎన్‌.రావ్ స‌మ‌ర్ప‌ణ‌లో శాస్టా మీడియాస్‌, ద‌త్తాత్రేయ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై శేఖ‌ర్‌, సుష్మ‌, డ‌యానా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం నేను..నా ప్రేమ‌క‌థ‌. వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌కత్వంలో వ‌ర్మ‌, ప‌ణుకు ర‌మేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సినిమా న‌వంబ‌ర్ 27న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ 'గుడ్ ల‌వ్ స్టోరి. ద‌ర్శ‌కుడు వ‌ర్ధ‌న్ సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. శేఖ‌ర్‌, సుష్మ‌, డ‌యానాలు చ‌క్క‌గా న‌టించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. చిన్ని చ‌ర‌ణ్‌, ఎం.ఎస్‌.మిథున్‌లు సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్యూర్ ల‌వ్‌స్టోరి. ల‌వ్‌తో పాటు అన్నీ ర‌కాల ఎమోష‌న్స్ ఉన్న చిత్ర‌మిది. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను న‌వంబ‌ర్ 27న విడుద‌ల చేస్తున్నాం'' అన్నారు.

ఎమ్మెస్ నారాయ‌ణ‌, అంబ‌టి శీను, న‌వీన్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రానికి కెమెరాః న‌గేష్ ఆచార్య‌, డ్యాన్స్ః విద్యాసాగ‌ర్‌, కిర‌ణ్‌, నిర్మాత‌లుః వ‌ర్మ‌, ప‌ణుకు ర‌మేష్ బాబు, ద‌ర్శ‌క‌త్వం: వ‌ర్ధ‌న్‌.

More News

'శ్రీమంతుడు' సైకిల్ ను విజేతకు అందించిన సూపర్ స్టార్ మహేష్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్,ఎం.బి.ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి.పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని,యలమంచిలి రవిశంకర్,సి.వి.మోహన్(సివిఎం)సూపర్ డూపర్ హిట్ మూవీ 'శ్రీమంతుడు'.

సర్దుకుపోతున్న కాజల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్..ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.వాటిలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మొదటిసారిగా జోడీకడుతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్'కాగా..

బాలయ్య వందో సినిమా టైటిల్ ఇదే..

నందమూరి నట సింహాం బాలక్రిష్ణ ప్రస్తుతం 99వ చిత్రం డిక్టేటర్ లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.

గీతా ఆర్ట్స్ లో రాజ్ తరుణ్...

ఉయ్యాలా జంపాల,సినిమా చూపిస్త మామ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్ చిత్రంతో హ్యాట్రిక్ సాధించడానికి వస్తున్నాడు.

'లోఫర్' ఆడియో రిలీజ్ డేట్...

'కంచె' తో నటుడిగా మెప్పించాడు మెగా హీరో వరుణ్ తేజ్.ఆ సినిమా తెచ్చిన గుర్తింపు వల్ల వరుణ్ నెక్ట్స్ ఫిల్మ్ 'లోఫర్ ' పై అందరి దృష్టి పడింది.