గోవా బ్యూటీ ఇలియానా కొత్త ప్రియుడు..!

  • IndiaGlitz, [Wednesday,March 03 2021]

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న స‌మ‌యంలోనే టాలీవుడ్‌ను వీడి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ప్రారంభంలో బాలీవుడ్‌లో బ‌ర్ఫీతో స‌క్సెస్ కొట్టిన‌ప్ప‌టికీ ఆశించిన స్థాయిలో మాత్రం అవ‌కాశాలు ఇలియానాను వ‌రించ‌లేదు. అదే స‌మయంలో టాలీవుడ్ నుండి వ‌చ్చిన అవ‌కాశాల‌ను ఇలియానా ప‌ట్టించుకోలేదు. మ‌రోప‌క్క ప్రేమ‌లో ప‌డ‌టం, లివిన్ రిలేష‌న్ వంటి ప‌నుల‌తో కెరీర్‌ను ప‌ట్టించుకోలేదు. లవ్ బ్రేకప్ తర్వాత ఇలియానాకు మ‌బ్బులు తొల‌గిపోయాయి. అయితే అప్ప‌టికే బాలీవుడ్ కూడా ఇలియానాను ప‌క్క‌న పెట్టేసింది. ఎలాగైతేనేం ఇలియానా మ‌ళ్లీ ఫిజిక్ మీద స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. మ‌ళ్లీ బాలీవుడ్‌లో ‘అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ, ది బిగ్‌ బుల్‌’ చిత్రాల్లో న‌టిస్తుంది.

సోష‌ల్ మీడియాలోనూ బిజీగానే ఉంటుంది. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్‌’ అంటూ నెటిజ‌న్స్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చింది. ఇందులో ఓ నెటిజ‌న్.. ఇప్పుడు మీ కొత్త ప్రియుడు ఎవ‌రు? అని అడిగాడు. దానికి ఇలియానా ఏమాత్రం త‌డుముకోకుండా త‌న కుక్క‌ను చూపిస్తూ.. వీడే నా బాయ్‌ఫ్రెండ్. త‌న పేరు చార్లి అని చెప్పింది. అండ్రూతో బ్రేక‌ప్ ఇలియానాను మాన‌సికంగా చాలా దెబ్బ తీసింది. అందుక‌నే ఇప్ప‌ట్లో ప్రేమ‌, దోమ అంటూ ఏ ప‌ని చేసేలా లేద‌ని నెటిజ‌న్స్ అనుకుంటున్నారు.

More News

క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న ‘విరాట‌ప‌ర్వం’ డిజిట‌ల్ హ‌క్కులు

నక్సలైట్.. రాజకీయ నాయకుడు రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తోన్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. రానా జోడీగా సాయిప‌ల్ల‌వి న‌టిస్తోన్న

ప‌వ‌న్ 27...మ‌రో డైరెక్ట‌ర్ కూడా జాయిన‌య్యాడు..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’(వినిపిస్తోన్న టైటిల్).

పార్వతీశం, శ్రీలక్ష్మి జంటగా ఏ1 మహేంద్ర క్రియేషన్స్ సినిమా 'సావిత్రి w/o సత్యమూర్తి' ప్రారంభం

'కేరింత' ఫేమ్ పార్వతీశం కథానాయకుడిగా ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న సినిమా 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'.

కరోనా ఎఫెక్ట్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామోజీ

కరోనా మహమ్మారి ఎఫెక్ట్ ప్రపంచంపై అంతా ఇంతా కాదు. చాలా వరకూ సంస్థలన్నీ కుదేలైపోయాయి.

‌'గుండె క‌థ వింటారా' చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న మ‌ధునంద‌న్‌

ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, గీతాంజ‌లి, ఒక లైలా కోసం, టాక్సీవాలా త‌దిత‌ర స‌క్సెస్‌ఫుల్ ఫిలిమ్స్‌లో న‌టించిన పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ 'గుండె క‌థ వింటారా'