టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్‌..

  • IndiaGlitz, [Saturday,October 27 2018]

ఎంద‌రో డెబ్యూ హీరోయిన్స్ టాలీవుడ్‌లోకి హీరోయిన్స్‌గా అడుగుపెట్టి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. అటువంటి వారిలో ప్రాచి తేల‌న్ ఒక‌రు. స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ సోద‌రుడు అమ‌న్ సింగ్ హీరోగా తెలుగులో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రంలో ప్రాచి తేల‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. తెలుగుతో పాటు మ‌ల‌యాళంలో కూడా మ‌మ్ముట్టి స‌ర‌స‌న చిత్రంలో న‌టిస్తుంది ప్రాచి. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌క ముందే దియా ఔర్ బాటీ హ‌మ్‌, ఇక్యావాన్ వంటి సీరియ‌ల్స్‌లో న‌టించింది. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే..ప్రాచి తేల‌న్ బాస్కెట్ బాల్‌, నెట్ బాల్ ప్లేయ‌ర్. 2010-11లో జ‌రిగిన ఏషియా గేమ్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించారు.

More News

క్రిష్ ప్ర‌పోజ‌ల్‌కు బాల‌య్య ఒప్పుకుంటాడా?

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయకుడు',

ప్రముఖ నిర్మాత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి క‌న్నుమూత‌

ప్ర‌ముఖ నిర్మాత‌, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్ర‌సాద్ రెడ్డి(62) శనివారం ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల‌కు క‌న్నుమూశారు.

మోహ‌న్‌లాల్ కోసం... ర‌జ‌నీకాంత్‌.. ఎన్టీఆర్‌

స‌గం మ‌నిషి.. సగం మృగంగా మోహ‌న్‌లాల్ న‌టిస్తున్న సినిమా 'ఒడియాన్‌'. డార్క్ నెస్ మిథిక‌ల్ కింగ్ మ‌ణిక్క‌న్‌గా మోహ‌న్‌లాల్ న‌టిస్తున్నారు.

చైనాలో ఆద‌ర‌ణ పొందుతున్న‌'హిచ్‌కీ'

పెళ్లి త‌ర్వాత పెర్ఫామెన్స్ పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్న హీరోయిన్ రాణి ముఖ‌ర్జీ న‌టించిన చిత్రం 'హిచ్ కీ'. ఈ ఏడాది మార్చిలో విడుద‌లైన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్నే సొంతం చేసుకుంది.

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ప్రతిష్టాత్మకంగా తొలి చిత్రం

మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో మెగా కాంపౌండ్‌ నుంచి మరో హీరో పరిచయం కానున్నారు.