ర‌జ‌నీ కొత్త చిత్రం అప్‌డేట్‌

  • IndiaGlitz, [Sunday,June 17 2018]

సూపర్ స్టార్ రజనీకాంత్ క‌థానాయ‌కుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి దాదాపు 40 రోజుల షూటింగ్ ఉత్త‌ర భార‌త‌దేశంలో జరుపనున్నారు.

అనంతరం చెన్నైలో 30 రోజుల పాటు షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా.. బాబీ సింహా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే.. యంగ్ హీరో సనంత్‌కు జంటగా మేఘా ఆకాష్ నటించనుంది. అనిరుధ్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు.

More News

అంజలి టైటిల్ పాత్ర‌లో కోన పిలిమ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి. సినిమా కాంబినేష‌న్‌లో 'గీతాంజ‌లి 2'

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా బ్యాన‌ర్‌పై రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం 'గీతాంజ‌లి'..

దిల్ రాజు చేతుల మీదుగా శంభో శంకర 3వ పాట విడుదల

శంక‌ర్ ని హీరోగా,  శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో

రెండు పేర్ల‌తో ఎన్టీఆర్‌

ఈ విజ‌య‌ద‌శ‌మికి అర‌వింద స‌మేత వీర రాఘ‌వ అంటూ అభిమానుల ముందుకు రాబోతున్నారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ న‌టిస్తున్న తొలి చిత్ర‌మిది.

చిరుతో ముచ్చ‌ట‌గా మూడోసారి

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ప‌దేళ్ళ గ్యాప్ త‌రువాత హీరోగా న‌టించిన చిత్రం ఖైదీ నంబ‌ర్ 150. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం గ‌తేడాది సంక్రాంతికి విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

షూటింగ్ పూర్తి చేసుకున్న మల్టీస్టారర్ చిత్రం 'వీర భోగ వసంత రాయలు'

నారా రోహిత్‌, శ్రీయా శర‌ణ్‌, సుధీర్ బాబు, శ్రీవిష్ణు కాంబినేష‌న్ లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం వీర భోగ వసంత రాయలు.