న్యూజిలాండ్ హీరోయిన్ నారా రోహిత్...

  • IndiaGlitz, [Wednesday,September 09 2015]

శ్రీ కీర్తి ఫిలింస్ బ్యానర్ పై నారా రోహిత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో న్యూజిలాండ్ కి చెందిన లతా హెగ్డే అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. గుండెల్లో గోదారి, జోరుల ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కబీర్ సింగ్, అలీ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇటీవల కర్ణాటకలో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ చిత్రానికి కథ: ఎ.ఆర్.మురగదాస్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటర్: మధు, ఆర్ట్: మురళి కొండేటి, సినిమాటోగ్రాఫర్: ఎం.ఆర్.పళనికుమార్, నిర్మాతలు: అశోక్ బాబా, నాగార్జున, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర.

More News

సెప్టెంబర్ 11న విజయవాడలో 'భలే భలే మగాడివోయ్ ' సక్సస్ మీట్

అల్లు అరవింద్ సమర్పణలో, UV Creations మరియు GA2 (A Division of GeethaArts)సంయుక్తంగా ప్రోడక్షన్ నెం.1 గా రూపోందిన పక్కా ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ "భలే భలే మగాడివోయ్'చిత్రం సెప్టెంబర్ 4న విడుదలయి

నాగ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్..

అక్కినేని నాగార్జున ప్రస్తుతం పివిపి బ్యానర్ లో కార్తీతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలోనటిస్తున్నాడు. వంశీపైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

నాని ఈ తరం హీరోల్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ - అల్లు అరవింద్

సినిమా హిట్ అవుతుందని తెలుసు కానీ ఇంత పెద్ద హిట్టవుతుందని తెలియదని అన్నాడు హీరో నాని అల్లు అరవింద్ సమర్పణలో జి.ఎ 2, యు.వి.క్రియేషన్స్ బ్యానర్స్పై నాని, లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన చిత్రం 'భలే భలే మగాడివోయ్'.

బాహుబ‌లి 2 స్టార్ట్ అయ్యింది

బాహుబ‌లి 2 స్టార్ట్ అయ్యింది...అన‌గానే బాహుబ‌లి 2 షూటింగ్ స్టార్ట్ అయ్యింద‌నుకుంటే పొర‌పాటే. అస‌లు విష‌యం ఏమిటంటే.

చిరు 150వ సినిమా కోసం వ‌ర్క్ చేస్తున్న‌ రైట‌ర్స్..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం గ‌త కొంత‌కాలంగా అటు అభిమానులు....ఇటు ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.