'ఎన్‌.జి.కె.' తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్న కె.కె.రాధామోహన్‌

  • IndiaGlitz, [Saturday,May 18 2019]

'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'ఎన్‌.జి.కె.(నంద గోపాలకృష్ణ)'.

ఈ చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాగా, ఈ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ సొంతం చేసుకున్నారు. మే 31న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

సూర్య సరసన సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., ఆర్ట్‌: ఆర్‌.కె.విజయ్‌ మురుగన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, దర్శకత్వం: శ్రీరాఘవ. 

More News

'అల్లాదీన్' మే 24న విడుదల

అరేబియన్ నైట్స్ కథలలో అల్లాద్దీన్ అద్భుత దీపం కథ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు,

దిల్‌రాజు చేతుల మీదుగా గాడ్ ఆఫ్ గాడ్స్ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

డివైన్ విజ‌న్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై డివిజ‌న్ ఆఫ్ బ్ర‌హ్మ‌కుమారీస్ స‌మ‌ర్పిస్తున్నచిత్రం గాడ్ ఆఫ్ గాడ్స్‌.

ఈ వేస‌విలో  ఫ్యామిలీస్‌ను ఎంట‌ర్‌టైన్ చేసే ఫ‌ర్‌ఫెక్ట్ మూవీ `ABCD` - అల్లు శిరీష్‌

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో

జోడి లేకుండానే!

అఖిల్‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మాత‌గా ఈ సినిమా రూపొంద‌నుంది.

వైఎస్ జగన్, చంద్రబాబు.. ఇద్దరి టార్గెట్ చెవిరెడ్డే!?

ఇదేంటి టైటిల్ చూడగానే ఆశ్చర్యపోతున్నారా..? టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ చెవిరెడ్డి అంటే ఓకే కానీ..