close
Choose your channels

డబ్బింగ్‌లో నిహారిక‌

Monday, November 19, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డబ్బింగ్‌లో నిహారిక‌

మెగా ఫ్యామిలీ క‌థానాయిక‌ నిహారిక 'ఒక మనసు' సినిమాతో తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈమె సుమ‌త్ అశ్విన్‌తో హ్యాపీ వెడ్డింగ్‌.. విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ కార్తీక్‌తో 'ఒరు నెల్ల నాల్ పాత్తు సొల్రెన్' చిత్రాల్లో న‌టించింది నిహారిక.

అలాగే శ్రియా శ‌ర‌న్‌తో క‌లిసి ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కూడా న‌టిస్తుంది. అయితే నిహారికతో ఇంత‌కు ముందు 'ముద్ద‌ప‌ప్పు అవ‌కాయ్' వెబ్ సిరీస్ చేసిన ప్ర‌ణీత్ ద‌ర్శ‌క‌త్వంలో రాహుల్ విజ‌య్ హీరోగా 'సూర్య కాంతం' అనే సినిమా చేస్తుంది.

లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్త‌య్యింది. పాట‌లు మాత్రం చిత్రీక‌రించాల్సి ఉంది. నిహారిక త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పుకుంటుంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా 'సూర్య‌కాంతం' ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.