'ఎక్కడికి పోతావు చిన్నవాడా' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Saturday,October 08 2016]

స్వామిరారా', 'కార్తికేయ‌', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుసగా హ్యాట్రిక్‌ సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై వ‌స్తున్న చిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'. ఈచిత్రంలో నిఖిల్ కి జంట‌గా 21F ఫేమ్ హేబాప‌టేల్ మ‌రియు త‌మిళం లో 'అట్ట‌క‌త్తి', 'ముందాసిప‌త్తి', 'ఎధిర్ నీచ‌ల్' లాంటి వ‌ర‌స సూప‌ర్‌హిట్స్ లో నిటించిన నందిత శ్వేత‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని 'టైగ‌ర్' ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను న‌వంబ‌ర్ 11న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

చ‌ర‌ణ్ చేతుల మీదుగా న‌క్ష‌త్రం ఫ‌స్ట్ లుక్..!

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం న‌క్ష‌త్రం. ఈ చిత్రంలో సందీప్ కిష‌న్, రెజీనా జంట‌గా న‌టిస్తున్నారు.  మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ రోల్ చేస్తుండ‌డం విశేషం.

నందమూరి - మెగా టైటిల్....?

నందమూరి కల్యాణ్ రామ్,మెగాక్యాంప్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోలుగా ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 74వ గోల్డ‌న్ గ్లోబ్ అవార్డ్స్ లో ప్ర‌కాష్ రాజ్ మూవీ..!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, శ్రియా రెడ్డి, అశోక్ సెల్వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన త‌మిళ చిత్రం సిల స‌మ్యిన్గిల్ల్. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్ర‌హీత  ప్రియ‌ద‌ర్శ‌న్ తెర‌కెక్కించారు.

లవ్ ట్రయాంగిల్ మిస్టర్....

నల్లమలుపు బుజ్జి,ఠాగూర్ మధు నిర్మాతులుగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మిస్టర్.

దర్శకరత్న దాసరి నారాయణరావు విడుదల చేసిన 'లక్ష్మీబాంబ్' ఆడియో

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్ పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్,